• Home » Ameer Khan

Ameer Khan

ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేస్తా...

ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేస్తా...

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ఆమిర్‌ఖాన్‌ సినిమా వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఎందుకంటే కచ్చితంగా అందులో ‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’ ఉంటుందనే నమ్మకాన్ని ఆయన ఇన్నేళ్లలో నిలబెట్టుకున్నారు.

Amir Khan: అది నకిలీ వీడియో, ఏ పార్టీని ప్రమోట్ చేయడం లేదు..

Amir Khan: అది నకిలీ వీడియో, ఏ పార్టీని ప్రమోట్ చేయడం లేదు..

లోక్‌సభ ఎన్నికల్లో ఒక పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పందించారు. అది నకిలీ వీడియో అని, ఏ ఒక్క రాజకీయ పార్టీతో తన సంబంధం లేదని, ఏ పార్టీకి ప్రమోట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి