Home » Ambika
డబుల్ ఇంజిన ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టీడీపీ కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతారని, ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడం తథ్యమని ఆయన ధీమావ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో బుధవారం మాట్లాడారు. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది..? అంబికా: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి...