Home » Amazon
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటు యూజర్లకు డిస్కౌంట్లు ఇవ్వడంతోపాటు మరోవైపు విక్రయదారులకు కూడా ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల కోసం చూస్తున్నారా. అయితే ఓసారి ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి. ఎందుకంటే తాజాగా ఈ సంస్థలు కూడా ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించాయి.
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సారి ఉద్యోగులకు షాక్ ఇచ్చే పనికి శ్రీకారం చుట్టింది. త్వరలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు తీసేయాలని భావిస్తోంది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మదుపర్లకు గుడ్ న్యూస్. త్వరలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా వారి యూనిట్ ద్వారా ఐపీఓకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి వస్తుందనే తదితర విషయాలను ఇక్కడ చూద్దాం.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని కళాశాలలో చేరిన మెుదటి సంవత్సరం నుంచే బలంగా కోరుకున్నట్లు బలస హర్ష తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరినప్పుడు తనకు కోడింగ్‌పై అవగాహన లేదని, ఆ తర్వాత ప్రిన్సిపల్ చొరవతో నేర్చుకున్నట్లు చెప్పాడు.
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పలు రకాల ఉద్యోగాలకు కత్తెర వేయాలని సీఈవో ఆండీ జస్సీ డిసైడ్ అయ్యారు. వాళ్ల ఉద్యోగాలు ఇక ఊస్టేనని క్లారిటీ ఇచ్చారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వస్తువులను డెలివరీ చేస్తుండడంతో వినియోగదారులు చాలా వరకు ఆన్‌లైన్ షాపింగ్‌నే ఇష్టపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చింది.
గడువు తీరిన గిఫ్ట్ కార్డుల్లో డబ్బు అదృశ్యం అవుతోందంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెజాన్ స్పందించింది.
Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డు సమస్యపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా సరళత, పారదర్శకతంగా ఈక్విటీని ప్రోత్సహించాలని సూచించారు. మిలియన్ల మంది వినియోగదారుల్లో ఈ విధానం నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు.
Pawan Kalyan:అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపైఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. అనవసరమైన నష్టాల నుంచి వినియోగదారులను రక్షించేలా, న్యాయబద్దంగా ఉండేలా చూడాలని అమెజాన్ వంటి ఫ్లాట్ పారాలను కోరుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.