• Home » Allu Arjun

Allu Arjun

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో  అల్లు అర్జున్‌ అరెస్ట్

Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు.

Allu Arjun: నా నిర్లక్ష్యం లేదు..!

Allu Arjun: నా నిర్లక్ష్యం లేదు..!

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.

Hyderabad: సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురి అరెస్ట్

Hyderabad: సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురి అరెస్ట్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చిన దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు.

అల్లు అర్జున్ కు నోటీసులు..!

అల్లు అర్జున్ కు నోటీసులు..!

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు సినిమా హాల్ మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌లను అరెస్ట్ చేశారు. సరైన ఘటనలు చేపట్టని కారణంగానే రేవతి మరణించిందని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు త్వరలో నోటీసులు జారీ చేస్తారని సమాచారం.

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన ఇంకా స్పృహలోకి రాని శ్రీతేజ్‌

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన ఇంకా స్పృహలోకి రాని శ్రీతేజ్‌

సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్‌ వైద్యులు వెల్లడించారు.

Hyderabad: ఆ విషయంపై తొలిసారి స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Hyderabad: ఆ విషయంపై తొలిసారి స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ వ్యయం దృష్ట్యా టికెట్ల ధరలు పెంచుకునేలా జీవో వచ్చేందుకు కారణమైన పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.

Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం౅నా చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ స్పందించారు.

Pushpa-2: ‘పుష్ప-2’ పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

Pushpa-2: ‘పుష్ప-2’ పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

అల్లుఅర్జున్ హీరోగా విడుదలైన పుష్ప-2 సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందిన ఘటన వ్యవహారం ఎన్‌హెచ్‌ఆర్సీకి వెళ్లింది..

Hyderabad: అల్లు అర్జున్‌పై కేసు

Hyderabad: అల్లు అర్జున్‌పై కేసు

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో.. సినీ నటుడు అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Pushpa 2-Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..

Pushpa 2-Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..

Police Case on Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సెక్యూరిటీపైనా కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి