Home » Allu Arjun
సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసి చంద్రబాబు పరామర్శించారు.
పుష్పరాజ్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్‌ని నిజ జీవితంలో సంధ్య థియేటర్ ఘటన నుంచి తప్పించుకోలేకపోయారు. గురువారం బన్నిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు, నేషనల్ మీడియాలు దీనిపై అనేక కథనాలు ప్రచురించగా అరెస్టు వార్త సెన్సేషన్‌గా మారింది.
మాజీ మంత్రి కేటీఆర్‌ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల రైతులకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
Allu Arjun Release: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌కు టీమిండియా స్టైలిష్ బ్యాటర్ రింకూ సింగ్ మద్దతు తెలిపాడు. బన్నీ కోసం స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.
జైలు నుంచి విడుదలైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఏమన్నారంటే..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను భ్రష్టు పట్టించారని మంత్రి పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్‌పై శాసన సభలో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. హాస్టల్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. మధ్యంతర బెయిల్ మీద విడుదలైన బన్నీ.. జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు.
Allu Arjun Release: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజైన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు.
‘పుష్ప 2 ది రూల్' మూవీ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన అధికారులు జైల్లో ఉంచడంపై కోర్టు ధిక్కరణ కేసు వేసే అవకాశం ఉంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మూవీ 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.