• Home » Allu Arjun

Allu Arjun

Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. పోలీసులు సంచలన విషయాలు వెల్లడి..

Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. పోలీసులు సంచలన విషయాలు వెల్లడి..

హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ షోకు వస్తే విపరీతమైన క్రౌడ్ ఉంటుందని థియేటర్ యాజమాన్యానికి తాము అప్పుడే సూచించినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. వారిని తీసుకురావొద్దంటూ యాజమాన్యానికి రాత పూర్వకంగా సమాచారం అందించినట్లు చెప్పారు.

Allu Arjun:అల్లుఅర్జున్ అరెస్ట్‌లో కుట్రకోణం...సర్వేలో విస్తుపోయే నిజాలు

Allu Arjun:అల్లుఅర్జున్ అరెస్ట్‌లో కుట్రకోణం...సర్వేలో విస్తుపోయే నిజాలు

అల్లుఅర్జున్ నిజంగానే తప్పుచేశాడా? లేకపోతే తెలంగాణ పోలీసులు కక్ష్యపూరిత ధోరణితో అరెస్టు చేశారా? అనే కోణంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది ప్రముఖ జాతీయ వార్తా సంస్థ. ప్రశ్నం. ఏఐతో కలిసి నిర్వహించిన ఈ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఇంతకీ, ప్రముఖ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన..

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. నెక్ట్స్ జరిగేదిదే..

Allu Arjun Arrest: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Family Reunion: మెగా బ్రదర్స్‌ ఇంటికి అల్లు అర్జున్‌

Family Reunion: మెగా బ్రదర్స్‌ ఇంటికి అల్లు అర్జున్‌

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌.. తన మామ, ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు.

Allu Arjun: అల్లుడు ఎలా ఉన్నావ్.. బన్నితో మెగాస్టార్

Allu Arjun: అల్లుడు ఎలా ఉన్నావ్.. బన్నితో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌‌‌ ఈరోజు వెళ్లారు. వీళ్లిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.‘ అల్లుడు ఎలా ఉన్నావ్’ అంటూ చింరజీవి పరామర్శించారు.

AP Deputy CM: అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

AP Deputy CM: అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.

Ashok Reddy: బెయిల్‌ ఉత్తర్వులు అందినా.. అక్రమంగా నిర్బంధించారు

Ashok Reddy: బెయిల్‌ ఉత్తర్వులు అందినా.. అక్రమంగా నిర్బంధించారు

మద్యంతర బెయిల్‌ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అల్లు అర్జున్‌ను విడుదల చేయకుండా అక్రమంగా నిర్భందించారని ఆయన తరపు న్యాయవాది అశోక్‌రెడ్డి ఆరోపించారు.

Seethakka: అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు

Seethakka: అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు

సినీ కథానాయకుడు అల్లు అర్జున్‌ అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట, ఓ మహిళ మృతి కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.

Allu Arjun: 13 గంటలు జైల్లో!

Allu Arjun: 13 గంటలు జైల్లో!

సినీనటుడు, పుష్ప చిత్రం కథానాయకుడు అల్లు అర్జున్‌ 13 గంటలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. అరెస్టయిన రోజు రాత్రి జైలు క్యాంటిన్‌లో వండిన ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు.

 Film Stars: వ్యాపారంలోనూ స్టార్లే

Film Stars: వ్యాపారంలోనూ స్టార్లే

అగ్రతారలు చిత్ర పరిశ్రమలో సంపాదించిన సొమ్మును తిరిగి అదే రంగంలో పెట్టుబడిగా పెట్టడం మొదటి నుంచీ ఉన్నదే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి