• Home » Akshay Kumar

Akshay Kumar

Bhumi Pednekar: ఫోటోలు చూసారా, వైరల్ అయ్యాయి

Bhumi Pednekar: ఫోటోలు చూసారా, వైరల్ అయ్యాయి

హిందీ సినిమాల్లో ఒక బలమయిన ఫిమేల్ పాత్రలు పోషిస్తున్న నటీమణుల్లో భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) ఒకరు. ఆమె ఇప్పుడు వున్న నటీమణుల్లో ఒక మంచి నటి అని అనిపించుకున్నారు

Celebrities: పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు

Celebrities: పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు

సినిమా సెలబ్రిటీలకు రాజస్థాన్ హాట్‌స్పాట్‌గా మారుతుంది. సెలబ్రిటీ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) జై సల్మీర్‌లోని సూర్యగఢ్‌ కోటలో పెళ్లి చేసుకున్నారు.

Akshay Kumar: సిగ్గు లేదా అంటూ బాలీవుడ్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

Akshay Kumar: సిగ్గు లేదా అంటూ బాలీవుడ్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఈ నటుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు.

Sudha kongara: చిరాకుగా.. బాధగా ఉంది.. ఇది ఊహించలేదు!

Sudha kongara: చిరాకుగా.. బాధగా ఉంది.. ఇది ఊహించలేదు!

‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల దర్శకురాలు సుధా కొంగరకు చిన్నపాటి ప్రమాదం జరిగింది. షూటింగ్‌ సెట్‌లో ఆమె గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియచేశారామె. చేతికట్టుతో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు సుధా.

Selfiee: హీరో, అభిమానికి మధ్య జరిగిన యుద్ధం

Selfiee: హీరో, అభిమానికి మధ్య జరిగిన యుద్ధం

‘సెల్ఫీ’ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా జనవరి 22న ట్రైలర్‌ను విడుదల చేశారు.

Salman Khan: సల్మాన్‌ఖాన్‌‌కు Y ప్లస్ కేటగిరి భద్రత

Salman Khan: సల్మాన్‌ఖాన్‌‌కు Y ప్లస్ కేటగిరి భద్రత

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. 'వై ప్లస్' భద్రతా కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి