• Home » Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

HYDRA: చట్టవిరుద్ధం..

HYDRA: చట్టవిరుద్ధం..

ఎన్‌ కన్వెన్షన్‌ విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని సినీ నటుడు నాగార్జున తెలిపారు.

HYDRA: ఎన్ కన్వెన్షన్ చరిత్ర, వివాదం ఇదే..!

HYDRA: ఎన్ కన్వెన్షన్ చరిత్ర, వివాదం ఇదే..!

హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడీ పేరు ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడ చూసినా మార్మోగుతోంది..! అటు పొలిటికల్.. ఇటు సినీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది..! ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి..!

HYDRA: N కన్వెన్షన్ కూల్చివేతపై రంగనాథ్ కీలక ప్రకటన

HYDRA: N కన్వెన్షన్ కూల్చివేతపై రంగనాథ్ కీలక ప్రకటన

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు...

N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?

N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాలు తుమ్మడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది..

Big Update: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

Big Update: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

N Convention Demolition: టాలీవుడ్ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలను ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?

Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?

పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలోనే..

BiggBoss7: ఏడో సీజన్‌తో “బిగ్ బాస్” వస్తున్నాడు !!

BiggBoss7: ఏడో సీజన్‌తో “బిగ్ బాస్” వస్తున్నాడు !!

అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికి “స్టార్ మా” సెప్టెంబర్ 3న తెరతీయబోతోంది. అదే "బిగ్ బాస్". ఆరు విజయవంతమైన సీజన్స్ ముగించుకుని ఏడో సీజన్ ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ అవనుంది. ప్రేక్షకులు అందరికీ ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసేందుకు సర్వాంగ సుందరంగా.. అంగరంగ వైభవంగా రాబోతున్న ఈ గ్రాండియర్ ఈవెంట్ - అద్భుతం ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించబోతోంది.

MegaStarChiranjeevi: బీజేపీ మంత్రి అన్నయ్యని ఇంటికొచ్చి కలిశారు. ఏమి జరుగుతోంది?

MegaStarChiranjeevi: బీజేపీ మంత్రి అన్నయ్యని ఇంటికొచ్చి కలిశారు. ఏమి జరుగుతోంది?

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సాంఘీక మాధ్యమం లో ఒక ట్వీట్ చేశారు. సెంట్రల్ ఐ&బి మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (#AnuragThakur), చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవి ని కలిశారు

Akkineni Nargarjuna: మిస్ ఇండియాతో  రొమాన్స్

Akkineni Nargarjuna: మిస్ ఇండియాతో రొమాన్స్

గత ఏడాది ‘బంగార్రాజు’, ‘ద ఘోస్ట్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. రైటర్‌ ప్రసన్న కుమార్‌ చెప్పిన కథకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చలు తుది దశలో ఉన్నాయి.

Akkineni Nagarjuna: అదేంటో చెప్పను ప్లీజ్‌!

Akkineni Nagarjuna: అదేంటో చెప్పను ప్లీజ్‌!

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన స్కూలింగ్‌, అప్పటి అల్లర్లు, స్కూల్‌ ఏం నేర్పింది అన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చదువుకున్న హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వందేళ్ల వేడుకకు నాగార్జున అతిథిగా హాజరయ్యారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి