• Home » Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. వాంగ్మూలం ఇదే

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. వాంగ్మూలం ఇదే

నాగచైతన్య- సమంత విడాకులకు కేటీఆర్ కారణం అని మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండించింది. తమ పరువుకు నష్టం కలిగించారని, మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పిటిషన్ వేశారు. ఈ రోజు నాంపల్లి కోర్టులో నాగార్జున, సుప్రియ స్టేట్ మెంట్ ఇచ్చారు.

Konda Surekha: రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ విమర్శలు

Konda Surekha: రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ విమర్శలు

దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన అక్కినేని కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారని సీనియర్‌ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు.

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

కుటుంబంపై, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.

Chiranjeevi: మీ రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతున్నారు

Chiranjeevi: మీ రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతున్నారు

మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ గౌరవానికి, సమంత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ’ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మంత్రిని ప్రశ్నించారు.

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీ సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు.

Harish Rao: కొండా సురేఖ  క్షమాపణ చెప్పాలి..

Harish Rao: కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఖండించారు.

Hyderabad: నాగచైతన్య, సమంత విడాకులు.. కేటీఆర్‌ వల్లే..

Hyderabad: నాగచైతన్య, సమంత విడాకులు.. కేటీఆర్‌ వల్లే..

సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

National Award: చిరంజీవికి అక్కినేని అవార్డ్‌..

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన పేరుతో జాతీయ అవార్డ్‌ ప్రారంభించి తొలిసారిగా 2006లో బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌కు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి