• Home » Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్ర సృష్టిస్తుంది: అఖిలేష్

Akhilesh Yadav: ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్ర సృష్టిస్తుంది: అఖిలేష్

హరియాణా ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యత కొత్త చరిత్రను లిఖింస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) పేర్కొన్నారు.

Yogi Adityanath: 'బుల్డోజర్' నడపాలంటే దమ్ముండాలి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

Yogi Adityanath: 'బుల్డోజర్' నడపాలంటే దమ్ముండాలి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ల వివాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తొలుత ఈ మాటల యుద్ధానికి అఖిలేష్ తెరతీయగా, దేనికైనా దమ్ముండాలంటూ యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

National: మాయావతికి అఖిలేష్ మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మాజీ సీఎం

National: మాయావతికి అఖిలేష్ మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మాజీ సీఎం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.

Akhilesh Yadav: లోక్‌సభ స్పీకర్ అధికారాలపై అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణ.. కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

Akhilesh Yadav: లోక్‌సభ స్పీకర్ అధికారాలపై అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణ.. కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అభిలేష్ యాదవ్ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కాలరాస్తున్నారని, ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తోందని ఆరోపించారు.

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

National:ఫోగట్ అనర్హతపై రాజకీయ దుమారం..!

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్‌ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.

Akhilesh on Waqf Law: వక్స్ చట్టానికి కేంద్రం సవరణలపై మా వైఖరిదే..

Akhilesh on Waqf Law: వక్స్ చట్టానికి కేంద్రం సవరణలపై మా వైఖరిదే..

వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్ర సమయాత్తమవుతుండటంపై ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్లెం వేస్తూ "వక్స్ లా-1995'ను సవరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ముస్లింల హక్కులను హరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Ayodhya: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ప్రతినిధి బృందం

Ayodhya: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ప్రతినిధి బృందం

అయోధ్యలో పన్నెండేళ్ల మైనర్ బాలికపై ఆత్యాచార ఉదంతం వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారంనాడు పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Uttar Pradesh: బీజేపీ నేతలకు దూరంగా ఉండాలి.. సొంతపార్టీ నాయకులకు అఖిలేష్ వార్నింగ్..!

Uttar Pradesh: బీజేపీ నేతలకు దూరంగా ఉండాలి.. సొంతపార్టీ నాయకులకు అఖిలేష్ వార్నింగ్..!

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి సంతోషానిచ్చాయి. వూహించినదానికంటే ఎక్కువ సీట్లు రావడం, బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఓడిపోవడంతో కమలం బలం తగ్గుతుందని.. ఎస్పీ బలం పెరుగుతుందనే అంచనాకు అఖిలేష్ యాదవ్ వచ్చినట్లు తెలుస్తోంది.

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

Parliament Session: 'నీట్'పై నిలదీసిన రాహుల్.. దాపరికాలేవీ లేవన్న ధర్మేంద్ర ప్రధాన్

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.

AkhileshYadav: కేంద్రంలో కుప్పకూలనున్న బీజేపీ ప్రభుత్వం.. అఖిలేష్ నోట మళ్లీ అదేమాట

AkhileshYadav: కేంద్రంలో కుప్పకూలనున్న బీజేపీ ప్రభుత్వం.. అఖిలేష్ నోట మళ్లీ అదేమాట

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత ఎత్తుగడలతో అధికారం నిలబెట్టుకుంటోందని, త్వరలోనే ఆ ప్రభుత్వ కప్పుకూలుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఆదివారంనాడు జరిగిన టీఎంసీ ధర్మ్‌తలా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అడ్డదారులు తొక్కయినా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి