Home » Akhilesh Yadav
గతంలో మహాకుంభ్, కుంభ్‌మేళాలు 75 రోజుల పాటు నడిచేవని, ఇప్పుడు కుంభ్‌మేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు.
చరిత్రను తుడిచిపెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) నిరంతరం ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
మహాకుంభ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య దాచిపెడుతున్నారని, మేళా నిర్వహించడంలో యోగి సర్కార్ విఫలమైందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హేమమాలిని తిప్పికొట్టారు.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు.
'ఇండియా' కూటమి చెక్కుచెదరకుండా ఉండదని అఖిలేష్ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఆ పార్టీలకు కూటమి మద్దతుగా నిలవాలని నేతలంతా నిర్ణయించారని గుర్తుచేశారు.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతోందని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు.
'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు ఈనెల 16న లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు
తాను ఎన్నో యుద్ధాలు చూశానని.. కానీ, ఇలాంటి యుద్ధం నేనెప్పుడూ చూడలేదంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగిత కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లిన వారంతా దీపావళి, ఛాహత్ హాలిడేల కారణంగా తిరిగొచ్చారని అఖిలేష్ యాదవ్ చెప్పారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని, ఆ వాస్తవాన్ని గ్రహించిన వెంటనే ఉప ఎన్నికల వాయిదాను బీజేపీ కోరిందని అన్నారు.
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.