• Home » Airport

Airport

చకచకా ఏర్పాట్లు

చకచకా ఏర్పాట్లు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది.

అప్పుడే కాసుల వేట!

అప్పుడే కాసుల వేట!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత 17 నుంచి పూర్తిస్థాయిలో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ యువతిపై క్యాబ్‌డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..

తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..

తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం విమానాశ్రయాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు..

తెలంగాణ అభివృద్ధి కోసం ఆ విమానాశ్రయాలు అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసం ఆ విమానాశ్రయాలు అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

వియత్నాం బోటు ప్రమాదం.. శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు

వియత్నాం బోటు ప్రమాదం.. శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు

వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురి మృతదేహాలు మంగళవారం ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి.

నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లేందుకు యత్నం.. 20 మంది మహిళల అరెస్ట్

నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లేందుకు యత్నం.. 20 మంది మహిళల అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మస్కట్‌‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి ఎయిర్‌పోర్టు మినహా అన్ని ఎయిర్‌పోర్టులకు బార్ లైసెన్స్‌లు వర్తించనున్నాయి.

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందనే ప్రచారంపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉనికిని సూచించే ఎలాంటి ఆనవాళ్లూ లేవని నిర్ధారించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. క్యాన్సర్ బాధిత బాలిక మృతి..

శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం.. క్యాన్సర్ బాధిత బాలిక మృతి..

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ (శనివారం) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇథియోపియా నుంచి క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న ఓ బాలిక మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి