Home » Airport
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ప్రైవేటు విమానంలో బుధవారంనాడు సాంకేతిక లోపం తలెత్తడంలో క్షణాల్లో వెనక్కి మళ్లింది. రన్‌వే మీద ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి, నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ముందుకు దొర్లింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఇద్దరు పైలట్లకు ఎలాంటి హాని జరగలేదు.
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ''మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఎయిర్‌పోర్ట్'' నిర్మాణం వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తికానుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడటంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రాణాలను నిలిపే చికిత్స కోసం అవసరమైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాలను సురక్షితంగా, సకాలంలో రవాణా చేయడానికి సహకరిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో అందిస్తున్న ఈ చేయూతకు అందరి మన్ననలు లభిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కొద్ది సేపట్లోనే మంటలను ఆర్పేశారు. ప్రయాణికుల తనిఖీ కార్యకలాపాలను సజావుగా పునరుద్ధరించారు.
విమానాశ్రయంలో రన్‌వేలపై దిగిన విమానాలను పార్కింగ్ ప్రాంతాలకు సులభంగా తరలించే సాంకేతిక పరికరాల వినియోగం గురువారం
అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport)లో కొత్తగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రెండో టెర్మినల్‌లో
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) భారీగా (gold) బంగారం పట్టుబడింది.
కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమాన టెర్మినల్(International Airport Terminal)లో ట్రయల్ రన్‌ను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచి సోమవారం వెళ్లాల్సిన, ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి.
విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే క్రమంలో చాలా మంది అక్రమ రవాణాకు పాల్పడుతూ అధికారులకు దొరికిపోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రధానంగా బంగారు అక్రమ రవాణా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి. కొందరు..