• Home » Airport

Airport

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

Shamsabad : జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దు

Shamsabad : జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దయ్యింది.

ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో భద్రతా ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ బిందుమాధవ్‌ పరిశీలించారు.

Watch Video: కొద్ది క్షణాల్లో విమానం టేకాఫ్.. ఇంతలో ఒక్కసారిగా పొగలు

Watch Video: కొద్ది క్షణాల్లో విమానం టేకాఫ్.. ఇంతలో ఒక్కసారిగా పొగలు

ఎమిరేట్స్ విమానం దుబాయ్ వెళ్లేందుకు చెన్నైలోని ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై సిద్ధంగా ఉంది. గ్రౌండ్ స్టాఫ్ విమానంలో ఇంధనం నింపిన అనంతరం పైలట్ విమానం ఇంజన్ స్టార్ట్ చేయగానే విమానం వెనుక భాగం నుంచి తెల్లటి పొగలు బయటకు వచ్చాయి.

Pune Airport: పుణె విమానాశ్రయానికి 'సంత్ తుకారాం మహరాజ్' పేరు

Pune Airport: పుణె విమానాశ్రయానికి 'సంత్ తుకారాం మహరాజ్' పేరు

విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Viral News: ప్రపంచంలోనే డేంజరస్ ఎయిర్‌పోర్ట్.. ఇక్కడ ల్యాండ్ చేయడం సవాలే

Viral News: ప్రపంచంలోనే డేంజరస్ ఎయిర్‌పోర్ట్.. ఇక్కడ ల్యాండ్ చేయడం సవాలే

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ స్ట్రిప్‌లలో భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. హిమాలయాలకు ఆనుకుని ఉన్న పర్వతాల నడుమ ఈ విమానాశ్రయం ఉంది

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు జాతీయ అవార్డులు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్‌ అధికారులు గురువారం తెలిపారు.

‘విమానాశ్రయ విస్తరణకు సహకరించండి’

‘విమానాశ్రయ విస్తరణకు సహకరించండి’

ఓర్వకల్లు సమీపంలో విమానాల ల్యాండింగ్‌, ఎయిర్‌పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలని తహసీల్దార్‌ వెంకటరమణ కోరారు.

 International తిరుపతికి అంతర్జాతీయ విమానం వచ్చేసిందోచ్‌!

International తిరుపతికి అంతర్జాతీయ విమానం వచ్చేసిందోచ్‌!

ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో తొలిసారిగా ఓ అంతర్జాతీయ విమానం సేఫ్‌గా ల్యాండైంది. 2015 నవంబరు 22వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వారా తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

Chennai: సీఎం స్టాలిన్‌ విమానానికి బాంబు బెదిరింపు

Chennai: సీఎం స్టాలిన్‌ విమానానికి బాంబు బెదిరింపు

అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి