• Home » Airport

Airport

Pushpak Buses: లింగంపల్లి- ఎయిర్‌పోర్టుకు పుష్పక్‌ బస్సులు..

Pushpak Buses: లింగంపల్లి- ఎయిర్‌పోర్టుకు పుష్పక్‌ బస్సులు..

లింగంపల్లి నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు(Lingampalli to Rajiv Gandhi Airport)కు ఆదివారం నుంచి పుష్పక్‌ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ సి.వినోద్‌కుమార్‌ తెలిపారు.

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ చెప్పారు.

New Delhi: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్

New Delhi: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

Hyderabad: విమానంలో ప్రయాణికుడి న్యూసెన్స్‌.. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ వస్తున్న ఫ్లైట్‌లో ఘటన

Hyderabad: విమానంలో ప్రయాణికుడి న్యూసెన్స్‌.. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ వస్తున్న ఫ్లైట్‌లో ఘటన

దుబాయ్‌ నుంచి శంషాబాద్‌(Dubai to Shamshabad) ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు న్యూసెన్స్‌ చేశాడు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నర్సింహులు కొన్ని నెలల క్రితం పని కోసమని దుబాయ్‌ వెళ్లాడు.

IndiGo Services : రాజమహేంద్రవరం నుంచి ముంబయికి విమాన సేవలు

IndiGo Services : రాజమహేంద్రవరం నుంచి ముంబయికి విమాన సేవలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్‌ బస్‌ సేవలు ప్రారంభమెనట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు.

RamMohan Naidu: సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

RamMohan Naidu: సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

Bhadangi Airport:  బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం..

Bhadangi Airport: బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం..

బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.

Mamunur Airport: ఓరుగల్లుకు.. ఎయిర్‌బస్‌ 320!

Mamunur Airport: ఓరుగల్లుకు.. ఎయిర్‌బస్‌ 320!

వరంగల్‌ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. దీనికి అదనంగా కావాల్సిన 280.30 ఎకరాల భూ సేకరణ చేపట్టాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన ప్రభుత్వం..

AP: ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు.. టార్గెట్ ఏమిటంటే..

AP: ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు.. టార్గెట్ ఏమిటంటే..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కలకలం రేపాయి. గత రాత్రి రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళుతున్న సుబ్బరాజు అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లను అధికారులు గుర్తించారు.

శంషాబాద్‌లో 3 విమానాలకు  బెదిరింపులు

శంషాబాద్‌లో 3 విమానాలకు బెదిరింపులు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతూనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి