• Home » Airlines

Airlines

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.

Pakistan airspace: పాక్ వల్ల నెలకి ₹307 కోట్లు నష్టం

Pakistan airspace: పాక్ వల్ల నెలకి ₹307 కోట్లు నష్టం

పాకిస్తాన్ గగనతలం(ఎయిర్ స్పేస్) మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు ప్రతి నెలా ₹307 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సదరు విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..

Air India Flight : ముంబై నుండి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. బోయింగ్ 777-300 ER విమానంలో 19 మంది సిబ్బంది సహా 322 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే..

Airlines fire.. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు

Airlines fire.. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు

హ్యూస్టన్‌‌: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు.

Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌’!?

Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌’!?

రాష్ట్రంలో హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్‌ బస్‌’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.

Seattle: హవాయి విమానంలో పొగలు.. కొంచెం తేడా కొట్టి ఉంటే ఆ సీన్ రిపీట్..

Seattle: హవాయి విమానంలో పొగలు.. కొంచెం తేడా కొట్టి ఉంటే ఆ సీన్ రిపీట్..

హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.

Aircrafts: విమానాలకు తెల్ల రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..

Aircrafts: విమానాలకు తెల్ల రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..

గాల్లో రివ్వున దూసుకువెళ్లే విమానాల శబ్దం రాగానే ఎవ్వరైనా ఒక్క క్షణం తల పైకెత్తి చూస్తారు. వాటి రూపు అంతటి ఆకర్షణీయంగా ఉండటంలో రంగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.. మరి విమానాలకు తెల్ల రంగే ఎందుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..

AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు

AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు

ఓ కంపెనీ ఇటివల 109 గ్లోబల్ ఎయిర్‌లైన్స్ జాబితాను ప్రకటించింది. దీనిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాబితాలో ఇండియాకు చెందిన పలు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

దేశంలో ఇటివల విమానయాన సంస్థలకు వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 999 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇవి ఎన్ని రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి