• Home » Airbus

Airbus

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్‌ వచ్చాయి.

బోయింగ్‌ 737 రడ్డర్లలో సమస్య

బోయింగ్‌ 737 రడ్డర్లలో సమస్య

భారత్‌లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్‌ 737 మోడల్‌ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.

అయోధ్యకు విమాన సేవలు హర్షణీయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

అయోధ్యకు విమాన సేవలు హర్షణీయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

 Passport Portal : పాస్‌పోర్ట్‌ పోర్టల్‌ 4 రోజులు బంద్‌

Passport Portal : పాస్‌పోర్ట్‌ పోర్టల్‌ 4 రోజులు బంద్‌

Regional passport office Stated passport portal will be down for 4 days due to Technical Maintenance , సాంకేతిక నిర్వహణ కారణంగా పాస్‌పోర్ట్‌ పోర్టల్‌ నాలుగు రోజులు పని చేయదని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం తెలిపింది.

DGCA : విమానం నడిపిన అర్హతల్లేని పైలట్లు

DGCA : విమానం నడిపిన అర్హతల్లేని పైలట్లు

తగిన శిక్షణ, అర్హతల్లేని పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్‌ ఇండియా సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది.

If My Cry is Loud - Put Ear Plugs :  విమానంలో వినూత్న ప్రయోగం!

If My Cry is Loud - Put Ear Plugs : విమానంలో వినూత్న ప్రయోగం!

విమానాల్లో ప్రయాణించే సమయాల్లో పిల్లలు ఏడ్వటం.. వాళ్లను తల్లులు, అమ్మమ్మలు సముదాయించటం మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది.

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

కారు, బస్సు, రైలు ప్రయాణాల్లో విండో సీట్‌లో కూర్చుని బయటి వ్యూ చూస్తుంటే కలిగే అనుభూతే వేరు. అందుకే చాలా మంది విండో సీట్లో కూర్చుని జర్నీ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక విమానాల్లో విండో సీట్ ప్రయాణ అనుభూతి ఇంకెలా ఉంటుందో ..

MP Keshineni Shivnath : వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించండి

MP Keshineni Shivnath : వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించండి

విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) విజ్ఞప్తి చేశారు

Shamshabad : శంషాబాద్‌లో రెండో రోజూ.. 24 విమానాల రద్దు

Shamshabad : శంషాబాద్‌లో రెండో రోజూ.. 24 విమానాల రద్దు

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ‘బ్లూస్ర్కీన్‌ ఎర్రర్‌’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్‌ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి