• Home » Airbus

Airbus

A320 Modification: ఇండిగో ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి

A320 Modification: ఇండిగో ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి

ఏ320 విమానాల్లో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే మార్పులు చేర్పులు పూర్తయినట్టు ఇండిగో ఎక్స్ వేదికగా తెలిపింది. తాము 90 శాతం మేర మాడిఫికేషన్స్‌ను పూర్తి చేశామని ఎయిర్ ఇండియా కూడా వెల్లడించింది.

Airbus A320 Glitch: ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం

Airbus A320 Glitch: ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం

ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాంకేతిక లోపం బయటపడింది. సమస్యను చక్కదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000 విమానాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రాబోయే రోజుల్లో పలు విమానయాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ ఏ320 విమానాల సర్వీసులను రద్దు చేశాయి.

C-295 Airbus: చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

C-295 Airbus: చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

స్పెయిన్‌లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్‌లో అందుకున్నారు. స్పెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది.

Air India Flights: ఎప్పుడు రద్దయ్యేది..ఎప్పుడు వెళ్లేదీ తెలియదు

Air India Flights: ఎప్పుడు రద్దయ్యేది..ఎప్పుడు వెళ్లేదీ తెలియదు

అమెరికాకు చెందిన అనీశ్‌ అగర్వాల్‌ తల్లి, తండ్రి.. అనీశ్‌ సోదరుడు ఈనెల 27న ఎయిర్‌ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్‌ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది!

Avio Phobia: అమ్మో... విమాన ప్రయాణం

Avio Phobia: అమ్మో... విమాన ప్రయాణం

ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానినో హోదాగా, గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది.

Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!

Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌’!?

Airbus : ఏపీకి ‘ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌’!?

రాష్ట్రంలో హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్‌ బస్‌’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.

Seattle: హవాయి విమానంలో పొగలు.. కొంచెం తేడా కొట్టి ఉంటే ఆ సీన్ రిపీట్..

Seattle: హవాయి విమానంలో పొగలు.. కొంచెం తేడా కొట్టి ఉంటే ఆ సీన్ రిపీట్..

హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ చెప్పారు.

మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారం నిమిత్తం శుక్రవారం ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రికి ఇబ్బందులు ఎదురయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి