• Home » Air india

Air india

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

ISRO : పుష్పక్‌ హ్యాట్రిక్‌

అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.

Air India: విమానంలో ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్.. ఎయిర్ ఇండియా ప్యాసెంజర్‌కు భారీ షాక్!

Air India: విమానంలో ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్.. ఎయిర్ ఇండియా ప్యాసెంజర్‌కు భారీ షాక్!

ఎయిర్ ఇండియా విమానంలో తనకు ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్ ఉందంటూ ఓ ప్రయాణికుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Business Class: ప్రయాణికుడికి చుక్కలు చూపించిన‘ఎయిర్ ఇండియా’

Business Class: ప్రయాణికుడికి చుక్కలు చూపించిన‘ఎయిర్ ఇండియా’

బస్సు ప్రయాణం, రైలు ప్రయాణమన్న తర్వాత ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎవరో ఒక్కరికి అసౌకర్యం కలుగుతుంటుంది. రూ.10లు, రూ. 100లు చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆ యా ప్రయాణికులు సర్థుకు పోతుంటారు.

Gannavaram Airport: ‘విమానానికి’ వీడనున్న చెర!

Gannavaram Airport: ‘విమానానికి’ వీడనున్న చెర!

రాష్ట్ర పోలీసుల చెర నుంచి విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి విముక్తి కలగబోతోంది. త్వరలో ఈ విమానాశ్రయం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లబోతోంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలోని ఎస్పీఎఫ్‌, ఏపీఎస్పీ, ఆక్టోపస్‌ సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.

Shamshabad: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

Shamshabad: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోవడంతో రెండు గంటలపాటు పడిగాపులు కాసిన ప్రయాణికులు విసుగు చెంది శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందోళనకు దిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు..

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

National : సరిహద్దులో డ్రాగన్‌ కవ్వింపు

భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది

Salary Hike: సిబ్బందికి రూ.1.8 లక్షల బోనస్‌ ప్రకటించిన ప్రముఖ సంస్థ

Salary Hike: సిబ్బందికి రూ.1.8 లక్షల బోనస్‌ ప్రకటించిన ప్రముఖ సంస్థ

టాటా గ్రూపు(Tata Group) ఆధీనంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ఎయిరిండియా(Air India) ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగులకు వేతనాలను పెంచేసింది. దీంతోపాటు పైలెట్లకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Air India: టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. ఆ వెంటనే..

Air India: టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు.. ఆ వెంటనే..

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఫైలట్ వెంటనే విమానాన్ని ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకి దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

Air India: మళ్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్

Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్

న్యూఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని న్యూఢిల్లీ‌లోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి