• Home » Air force

Air force

Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'

Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'

రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు, రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లు సైతం సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు అతి సమీపంలో యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శత్రువుల కదలికలపై నిఘా సామర్థ్యాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు.

Air Force: మరో 114 రాఫెల్‌ విమానాలు!

Air Force: మరో 114 రాఫెల్‌ విమానాలు!

వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్‌ ‘బహుళ ప్రయోజనకర యుద్ధవిమానాలను’ (ఎంఆర్‌ఎఫ్‌ఏ) ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు  మరో పెద్ద దెబ్బ

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

28 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ తన సహ-పైలట్‌ను రక్షించి, కూలిపోతున్న జెట్‌ను జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి దూరంగా నడిపించి.. ఆపై ప్రాణ త్యాగం..

Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే

Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే

కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు. పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది.. మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైటర్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూశాడా యువకుడు. ఆ వివరాలు..

Fighter Jet Breaks: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. రెండు ముక్కలైన ఫైటర్ జెట్

Fighter Jet Breaks: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. రెండు ముక్కలైన ఫైటర్ జెట్

వాయుసేన ఫైటర్ జెట్ ఒకటి కుప్పకూలి.. రెండు ముక్కలైంది. వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక పైలెట్ మృతి చెందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాాదం వివరాలు..

Indian Air Force: యువతకు జాబ్ ఆఫర్స్.. ట్రైనింగ్‌లోనే నెలకు రూ. 40 వేలు

Indian Air Force: యువతకు జాబ్ ఆఫర్స్.. ట్రైనింగ్‌లోనే నెలకు రూ. 40 వేలు

యువతకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అదిరిపోయే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. వీటికి ఎంపికైతే తక్కువ వయస్సు నుంచే నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదించవచ్చు. అయితే ఆ పోస్టులు ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Amarpreet Singh: భవిష్యత్‌ యుద్ధాలకు ఏరోస్పేస్‌ కీలకం

Amarpreet Singh: భవిష్యత్‌ యుద్ధాలకు ఏరోస్పేస్‌ కీలకం

భవిష్యత్తులో యుద్ధాలకు గగనతల సైనిక శక్తి, సామర్థ్యాలు(ఏరోస్పేస్‌ పవర్‌) కీలకం కానున్నాయని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.

Indian Air Force: 13,500 కోట్లతో 12 సుఖోయ్‌ యుద్ధ విమానాలు

Indian Air Force: 13,500 కోట్లతో 12 సుఖోయ్‌ యుద్ధ విమానాలు

భారతీయ వాయు సేన కోసం 12 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని రక్షణశాఖ నిర్ణయించింది.

వాయుసేన- ఉబెర్‌ ఒప్పందంపై నిపుణుల అభ్యంతరాలు

వాయుసేన- ఉబెర్‌ ఒప్పందంపై నిపుణుల అభ్యంతరాలు

భారత వాయుసేన, అమెరికాకు చెందిన రైడ్‌ షేరింగ్‌ యాప్‌ ‘ఉబెర్‌’ మధ్య ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే రోజు ఐఏఎఫ్‌, ఆర్మీ దంపతుల బలవన్మరణం

ఒకే రోజు ఐఏఎఫ్‌, ఆర్మీ దంపతుల బలవన్మరణం

ఆ దంపతులిద్దరూ భారత సాయుధ దళాల్లో పని చేస్తున్నారు. భర్త ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎ్‌ఫ)లో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా, భార్య ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి