• Home » AICC

AICC

 Dipadas Munshi: నాంపల్లి కోర్టుకు హాజరైన దీపాదాస్ మున్షి

హైదరాబాద్: ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షి కోర్టుకు హాజరయ్యారు.

TG politics: నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయనున్న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ..

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌(NVSS Prabhakar) తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ (Deepadas Munshi) మరికాసేపట్లో నాంపల్లి కోర్టు(Nampally Court) ను ఆశ్రయించనున్నారు.

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర గీతంపై (Telangana Geetham) ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో (Sonia Gandhi) ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది.

Telangana Geetham: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

T Congress: కొత్త బాస్‌పై ఏఐసీసీ దృష్టి.. రేసులో కీలక నేతలు..!

తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్‌పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.

KC Venugopal: గట్టిగా పనిచేయండి.. నిర్లక్ష్యం వద్దు

దేశం దిశ, దశ మార్చే ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గట్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు.

Loksabha Polls 2024: ఉత్తరప్రదేశ్ బయలుదేరిన సీఎం రేవంత్

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఛాపర్‌లో సీఎం యూపీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి యూపీకి రేవంత్ పయనమయ్యారు. రాయబరేలీకి వెళ్లేముందు ఖర్గే బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు.

వాషింగ్ మెషిన్‌లా మారిన బీజేపీ.. మోదీపై మల్లికార్జున్ ఖర్గే

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Telangana: భీ ఫాంలు ఇస్తామంటూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్ల ఝలక్..

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి