• Home » AICC

AICC

Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. డేట్‌తో సహా జాబ్ క్యాలెండర్

Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. డేట్‌తో సహా జాబ్ క్యాలెండర్

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Mallikarjuna Kharge: ఆరు గ్యారేంటీలు బరాబర్ అమలు చేస్తాం.. వాటిపై తొలిరోజే నిర్ణయం

Mallikarjuna Kharge: ఆరు గ్యారేంటీలు బరాబర్ అమలు చేస్తాం.. వాటిపై తొలిరోజే నిర్ణయం

Telangana Elections: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం 36 అంశాంలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

Pawan Khera: తెలంగాణ ప్రజలారా... మీ కోపాన్ని నవంబర్ 30న చూపెట్టండి

Pawan Khera: తెలంగాణ ప్రజలారా... మీ కోపాన్ని నవంబర్ 30న చూపెట్టండి

సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారిందని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా వ్యాఖ్యలు చేశారు.

Delhi: నేడు, రేపు  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

Delhi: నేడు, రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధ, గురువారాలు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.

Oommen Chandy : అనారోగ్యంతో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత

Oommen Chandy : అనారోగ్యంతో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (80) (Oommen Chandy ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాందీ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు.. ఆయన ఇకలేరన్న వార్తతో వీరాభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు..

TS Congress : కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నెలరోజులకే పొంగులేటికి కీలక పదవి..

TS Congress : కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నెలరోజులకే పొంగులేటికి కీలక పదవి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇందుకు ఎలాంటి చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మార్చుకుని ముందుకెళ్తోంది...

AICC: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

AICC: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ (Lok Sabha) స్థానాలకు పరిశీలకులను నియమించినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) పేర్కొంది.

Pawan Khera : బీఆర్ఎస్‌లో మరో మహిళ లేరా? కవిత ఒక్కరేనా?

Pawan Khera : బీఆర్ఎస్‌లో మరో మహిళ లేరా? కవిత ఒక్కరేనా?

శంషాబాద్ లో ఫ్లైట్ దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. బీఆర్ఎస్‌లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు.

Congress: కాంగ్రెస్ కీలక ప్రకటన.. వివరాలు వెల్లడించిన మహేశ్వర్‌రెడ్డి

Congress: కాంగ్రెస్ కీలక ప్రకటన.. వివరాలు వెల్లడించిన మహేశ్వర్‌రెడ్డి

నియోజకవర్గాల్లో పాదయాత్రకు ఏఐసీసీ (AICC) ఆదేశాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి (Maheswar Reddy) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి