• Home » AI Technology

AI Technology

Viral News: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోనా? కాదా? ఇలా సులువుగా గుర్తించండి

Viral News: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోనా? కాదా? ఇలా సులువుగా గుర్తించండి

ప్రస్తుతం అంతా ఏఐ .. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతే నడుస్తుంది. అసలు ఫోటో ఏదో.. సాధారణ ఫోటో ఏదో తెలియని విధంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలాంటి వేళ.. ఏఐ, సాధారణ ఫోటోను ఇలా గుర్తించ వచ్చు. అది కూడా చాలా సులువుగా గమనించ వచ్చు.

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్

New AI Tool: అబద్ధాలొద్దు, నిన్న రాత్రి ఎక్కడికో వెళ్లారు.. కొత్త ఏఐ టూల్ షాకింగ్ ఫాక్ట్స్

గత కొన్ని నెలలుగా ఏఐ టూల్స్ హావా నడుస్తోంది. ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా అనేక మంది పలు రకాల టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాస్త్రవేత్తలు మరో కొత్త ఏఐ టూల్‌ను ఆవిష్కరించారు. ఇది లోకేషన్ ట్రాకింగ్ లేకుండా ఖచ్చితత్వంతో చెబుతోంది.

AI Lawyer: ఉరిశిక్షపై సీజేఐ ప్రశ్న.. ‘ఏఐ లాయర్’ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

AI Lawyer: ఉరిశిక్షపై సీజేఐ ప్రశ్న.. ‘ఏఐ లాయర్’ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

భారత్ లో ఉరిశిక్షపై ప్రశ్నలు వేసి ఏఐ లాయర్ ను సుప్రీం సీజేఐ ఇరుకున పెట్టారు. తడుముకోకుండా అది ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

Viral Video: నెటిజన్ల‌కే దడ పుట్టిస్తున్న ఏఐ వీడియో.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు

Viral Video: నెటిజన్ల‌కే దడ పుట్టిస్తున్న ఏఐ వీడియో.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు

ఏఐతో తయారుచేసిన ఓ జుగుప్సాకరమైన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా..మీ క్రియేటివిటీ తగలెయ్యా అంటూ తిట్టిపోస్తున్నారు.

Global AI Summit: ఏఐ సిటీలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌..

Global AI Summit: ఏఐ సిటీలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌..

ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిపాదిత ఏఐ సిటీలో ప్రపంచ స్థాయి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.

AI Summit: నేరాల భవిష్యవాణి..  ఏఐ చిలక!

AI Summit: నేరాల భవిష్యవాణి.. ఏఐ చిలక!

నిత్యం మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు కృత్రిమ మేధ సాయంతో పరిష్కారం చూపుతున్నారు పరిశోధకులు!

Sridhar Babu: ఏఐ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌

Sridhar Babu: ఏఐ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌

రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) హబ్‌గా తీర్చిదిద్దడం తమ విజన్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

AI: ఏఐ విప్లవానికి హైదరాబాద్‌ రెడీ!

AI: ఏఐ విప్లవానికి హైదరాబాద్‌ రెడీ!

రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

AI Startups: ఏఐ స్టార్టప్‌లకు రూ.2 వేల కోట్లు

AI Startups: ఏఐ స్టార్టప్‌లకు రూ.2 వేల కోట్లు

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్‌ సింగ్‌ అన్నారు.

Peter Diamandis: ఏఐతో ఆయుర్దాయం పెంపు!

Peter Diamandis: ఏఐతో ఆయుర్దాయం పెంపు!

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)తో మనిషి ఆయుర్దాయాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానం పదేళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త, రచయిత డాక్టర్‌ పీటర్‌ డియెమాండిస్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి