Home » Agriculture
రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.
ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ,ఏవో విష్ణువర్దన్‌రెడ్డి సూచించారు.
ప్రస్తుతం సాగులో ఉన్న పత్తిపంటలో గులాబి రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త భాగవతిప్రియ అన్నారు.
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత సీజనలో రైతులు తాము సాగు చేసిన పంటల్లో తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలని లేదంటే తీరని నష్టం తప్పదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అయితే నాగేశ్వర్‌రావు అన్నారు.
రైతులు ఎవ రూ అధైర్య పడొద్దని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అండగా ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు.
వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న మినుము పంటను బుధవారం నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి హేమసుందర్‌రెడ్డి పరిశీలించారు.
ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్యాకేజి( ఇండి జీఏపీ) సర్టిఫికెట్ పొందితే వేరుశనగకు మంచి ధర పలుకుతుం దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి(డీఏవో) చంద్రానాయక్ సూచించారు. బుధవారం మదన పల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ మేకలవారి పల్లె వద్ద పొలంబడి నిర్వహించారు
అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
వానలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.