Home » Agriculture
రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది... గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు.
తప్పులులేకుండా పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రాష్ట్ర కమిషనర్ కూర్మనాథ్ సూచించారు.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తొలకరి వానలు పడగానే విత్తనాలు నాటేందుకు తొందర పడవద్దని రైతులకు వరంగల్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అదనపు సంచాలకుడు రీసెర్చ్ ఎం.శ్రీధర్ వివరించారు.
రైతుల కష్టానికి ఫలితం దక్కుతోంది. ఉత్పత్తులకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం, మక్కజొన్నల రేట్లు పెరుగుతున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని..మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.