Home » Agriculture
రాష్ట్రవ్యాప్తంగా 160 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోల)పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనకు వెళ్లారు.
పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సమగ్ర యాజమాన్య చర్యలతో అరటిలో అధికదిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి రమేష్ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సోమవారం కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్, కామారెడ్డిలో సోమవారం వర్షం కురిసింది.
పెనుగాలులు తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పంటలను నంద్యాల ఏడీఏ రాజశేఖర్ పరిశీలించారు.
రాష్ట్రంలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఈ సీజన్లో మొక్కజోన్న కొనుగోళ్లకు రూ.1800 కోట్లు అవసరమంటూ మార్క్ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మక్కల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. మార్క్ఫెడ్ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను
వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భా విస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తగినంత ధాన్యం సేకరించడంపై దృష్టి సారించింది.