Home » Afghanistan
AFG vs AUS: ఆస్ట్రేలియాతో ఆడుకున్నాడో 24 ఏళ్ల బ్యాటర్. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా ఆడుతూ కంగారూలను వణికించాడు. అతడు కొట్టే షాట్లు చూసి సొంత జట్టు అభిమానులు కూడా ఇదేం హిట్టింగ్ అంటూ గుడ్లు తేలేశారు.
AFG vs AUS: ప్రత్యర్థులను బెదిరించే ఆస్ట్రేలియాను ఓ కుర్ర బ్యాటర్ భయపెట్టాడు. బంతి వేయాలంటేనే వణికిపోయేలా చేశాడు. భీకర షాట్లతో తుఫానులా వాళ్లపై విరుచుకుపడ్డాడు. మరి.. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
AFG vs AUS: ఆస్ట్రేలియా జట్టును ఓ చిచ్చరపిడుగు భయపెట్టాడు. మెమరబుల్ నాక్‌తో వణికించాడు. మంచి బంతుల్ని కూడా భారీ షాట్లుగా మలుస్తూ శానా యేండ్లు యాదుండే ఇన్నింగ్స్ ఆడాడు. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
Spencer Johnson: భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. కానీ అతడ్ని గుర్తుచేశాడో బౌలర్. బుమ్రా మాదిరి స్టన్నింగ్ యార్కర్‌తో మెస్మరైజ్ చేశాడు. ఎవరా బౌలర్? అనేది ఇప్పుడు చూద్దాం..
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ ఊహించని మలుపులు తిరుగుతోంది. టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టింది.
Joe Root: గెలుపు ఇచ్చే కిక్ ఒకలా ఉంటే.. ఓటమితో కలిగే బాధ మరోలా ఉంటుంది. రెండింటినీ సమానంగా చూడటం అంత ఈజీ కాదని మరోమారు ప్రూవ్ అయింది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేక నంబర్ వన్ క్రికెటర్ కన్నీటి పర్యంతం అవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏంటా కథాకమామీషు.. అనేది ఇప్పుడు చూద్దాం..
AFG vs ENG: ఆఫ్ఘానిస్థాన్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. తాను ఎంత మాత్రమూ పసికూన కాదని నిరూపించింది. తనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని టాప్ టీమ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది.
SA20: స్పిన్నర్లు టెస్టుల్లో మ్యాజిక్ చేయడం కామనే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై చెలరేగడం సాధారణమే. కానీ టీ20 లాంటి ఫార్మాట్లో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి వికెట్లపై బంతిని గింగిరాలు తిప్పడం అంత ఈజీ కాదు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో తక్కువ టైమ్‌లోనే ఎదిగిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్‌ను చెప్పొచ్చు. పసికూన స్థాయి నుంచి టాప్ టీమ్స్‌ను చిత్తు చేసే రేంజ్‌కు చేరుకుందా జట్టు. అలాంటి ఆఫ్ఘాన్‌కు ఊహించని షాక్ తగిలింది.
మహిళలు ఎక్కువగా సంచరించే చోట్లకు అభిముఖంగా ఉండే ఇళ్లల్లో కిటికీలు ఏర్పాటు చేయొద్దంటూ తాలిబాన్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అసభ్యతకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.