• Home » Advantage AP

Advantage AP

Viral Video: వరదలో చిక్కి మూడు గంటల పాటు నరకం

Viral Video: వరదలో చిక్కి మూడు గంటల పాటు నరకం

Viral Video: ఈ సంఘటన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నది గేట్లు వీలైనంత మూసి వాటర్ ఫ్లో తగ్గించాలని డ్యామ్ అధికారులకు విజ్ణప్తి చేశారు. ఏనుగులు నది దాటడానికి సులభంగా ఉంటుందని వారు తెలిపారు.

Yoga Day Celebration: యోగా చేసిన శునకం.. అచ్చం మనుషుల్లానే..

Yoga Day Celebration: యోగా చేసిన శునకం.. అచ్చం మనుషుల్లానే..

Yoga Day Celebration: ఓ వీధి కుక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసింది. అచ్చం మనుషుల్లా యోగా చేసింది. దాన్ని ఎవరూ బలవంతం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేస్తుంటే అది చూసింది.

kamineni Srinivas:కైకలూరు ఎమ్మెల్యేకి కొల్లేరు నేతలు కృతజ్ఞతలు..  ఎందుకంటే..

kamineni Srinivas:కైకలూరు ఎమ్మెల్యేకి కొల్లేరు నేతలు కృతజ్ఞతలు.. ఎందుకంటే..

kamineni Srinivas: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు కొల్లేరు ప్రాంత నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కొల్లేరు సమస్యపై ఇంప్లీడ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోంది.

YS Sharmila: మా అన్నకు అంత దమ్ము లేదు.. షర్మిల షాకింగ్ కామెంట్స్

YS Sharmila: మా అన్నకు అంత దమ్ము లేదు.. షర్మిల షాకింగ్ కామెంట్స్

YS Sharmila: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైఎస్ జగన్.. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అదికూడా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

Delhi Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం.. పార్టీలు స్పెషల్ స్కెచ్

Delhi Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం.. పార్టీలు స్పెషల్ స్కెచ్

Delhi Assembly Elections: దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

కాంగ్రెస్‌.. శంకుస్థాపనల స్పెషలిస్ట్‌!

కాంగ్రెస్‌.. శంకుస్థాపనల స్పెషలిస్ట్‌!

గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంలో ఆ పార్టీ స్పెషలిస్టు అని ఎద్దేవా చేశారు. పునాది రాళ్లు వేసినా..

Siddipet: ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్‌  హాజరు

Siddipet: ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్‌ హాజరు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలను సోమవారం సిద్దిపేటలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు.

ఇంకెన్నాళ్లీ ఇక్కట్లు?

ఇంకెన్నాళ్లీ ఇక్కట్లు?

జగన్‌ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పించడంలో అక్రమాలు ఎలా చేశారో కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చింది. అక్రమార్కులు ఎవరో కనిపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కానీ, ఈ పేరిట ఫ్రీ హోల్డ్‌ పరిధిలోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్..

అమెరికా ప్రెసిడెంటు రేసులో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ను అభినందించేందుకు పుతిన్ నిరాకరించినట్టు తెలుస్తోంది..

Konda Surekha: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

Konda Surekha: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి