• Home » Adoni

Adoni

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు  సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.

AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

AP News: ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం.. సంకటంగా ప్రయాణికుల ప్రాణాలు

కొంతమంది రైల్వే సిబ్బంది(Railway staff) నిర్లక్ష్యంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Kurnool Dist.: అంగన్‌వాడి ఆయాపై వైసీపీ నేత అత్యాచారయత్నం

Kurnool Dist.: అంగన్‌వాడి ఆయాపై వైసీపీ నేత అత్యాచారయత్నం

కర్నూలు జిల్లా: ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లా, ఆదోని మండలం, ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్‌వాడి ఆయాపై చంద్ర అనే వైసీపీ నాయకుడు అత్యాచారయత్నం చేశాడు.

Kurnool Dist.: 78వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

Kurnool Dist.: 78వ రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర

కర్నూలు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి 78వ రోజుకు చేరింది.

Chandrababu: ఆస్తులు సంపాదించే మార్గం నాకు.. తాకట్టు పెట్టడం జగన్‌కు తెలుసు..

Chandrababu: ఆస్తులు సంపాదించే మార్గం నాకు.. తాకట్టు పెట్టడం జగన్‌కు తెలుసు..

అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉందని, విద్యార్థులను గంజాయి మత్తులోకి దించుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆరోపించారు.

AP News: ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటి ముట్టడికి రైతుల యత్నం

AP News: ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఇంటి ముట్టడికి రైతుల యత్నం

ఆదోనిలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి