• Home » Adilabad District

Adilabad District

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిం చారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రికార్డులు, రిజిష్టర్‌లను, వార్డులను పరిశీలించారు.

Dussehra Offers: కుర్రాళ్ల తెలివి అదుర్స్.. వంద కొట్టు.. మేకను పట్టు..

Dussehra Offers: కుర్రాళ్ల తెలివి అదుర్స్.. వంద కొట్టు.. మేకను పట్టు..

పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోని షాపింగ్ మాల్స్‌, బంగారు ఆభరణాల దుకణాల్లోనూ దసరా ఆపర్లు ప్రకటిస్తారు. వెయ్యికి పైగా బిల్లు చేస్తే కూపన్లు పొందొచ్చని.. వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. మరికొందరు దసరాకు లక్కీ డ్రా పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు. దసరా వచ్చిందంటే తెలంగాణలోని గ్రామాల్లో ఎంత సందడి వాతావరణం ఉంటుందో..

Tribal Health: అరగంటలో ఆస్పత్రులకు గిరిజనం!

Tribal Health: అరగంటలో ఆస్పత్రులకు గిరిజనం!

గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ టీఎస్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి పీఆర్‌టీయూటీఎస్‌ పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు.

Adilabad: భార్యే కడతేర్చింది!

Adilabad: భార్యే కడతేర్చింది!

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఉట్నూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగేందర్‌ శనివారం వివరించారు.

Farmers: పత్తి రైతుల ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్‌

Farmers: పత్తి రైతుల ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో విత్తనాల కోసం పత్తి రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలకు దిగుతుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Basara Triple IT: విద్యార్థులకు అలర్ట్.. బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల

Basara Triple IT: విద్యార్థులకు అలర్ట్.. బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల

బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూన్ 1నుంచి దరఖాస్తుల ప్రక్రియ మెదలై జూన్ 22తో ముగిస్తుంది.

Telangana: మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో 4గంటలకే ముగియనున్న పోలింగ్

Telangana: మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో 4గంటలకే ముగియనున్న పోలింగ్

హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి.

Amith Shah: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది

Amith Shah: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింది

తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ జెండా విజయ కేతనం ఎగుర వేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి