• Home » Adilabad District

Adilabad District

ఘనంగా గజ్జె పూజ మహోత్సవం

ఘనంగా గజ్జె పూజ మహోత్సవం

నస్పూర్‌ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శార్వాణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థులకు గురువు డాక్టర్‌ భార్గవిప్రేమ్‌ ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంచడమే లక్ష్యం

విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంచడమే లక్ష్యం

విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యమని విద్యశాఖ అధికారులు అన్నారు. తీగల్‌ పహాడ్‌లోని మండల పరిషత్‌ పాఠశాలలో రూమ్‌టురీడ్‌ ఇండియా ట్రస్ట్‌ యుఎస్‌ఏఐడీ సహకారం, ఎస్‌ఇఆర్‌ఐ, ఎఫ్‌ఎల్‌ఎన్‌కు అనుబందంగా విద్యాశాఖ సమన్వయంతో మోడల్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు.

కేంద్రాల వద్ద కనీస వసతులు కరువు

కేంద్రాల వద్ద కనీస వసతులు కరువు

పంట చేతి కొచ్చి విక్రయించే వరకు రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సమస్యలు అలాగే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రతీ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టార్పాలిన్లు లేకపోవడంతో అకాలవర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది.

భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మంచిర్యాల-వరంగల్‌-విజయవాడ వరకు తలపెట్టిన రహదారి నిర్మాణానికి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం టేకుమట్ల, ఎల్కంటి, శెట్‌పల్లి, నర్సింగాపూర్‌, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్‌, కిష్టాపూర్‌,వేలాల గ్రామాల్లో పర్యటించి సర్వే తీరును తెలుసుకున్నారు.

ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలి

ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలి

ప్రతీ ఒక్కరు సమాజ సేవల్లో పాల్గొనాలని, రక్తధానం ప్రాణధానంతో సమానమని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో మెగా రక్తధాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి

నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా (ఎంఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునిల్‌ మాదిగ అన్నారు. ప్రెస్‌ క్లబ్‌లో ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ పెరుమాళ్ళ రామకృష్ణతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోవాలి

రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోవాలి

రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని, లేదంటే కమిషనరేట్‌ పరిధి నుంచి బహిష్కరిస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిం చారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రికార్డులు, రిజిష్టర్‌లను, వార్డులను పరిశీలించారు.

Dussehra Offers: కుర్రాళ్ల తెలివి అదుర్స్.. వంద కొట్టు.. మేకను పట్టు..

Dussehra Offers: కుర్రాళ్ల తెలివి అదుర్స్.. వంద కొట్టు.. మేకను పట్టు..

పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోని షాపింగ్ మాల్స్‌, బంగారు ఆభరణాల దుకణాల్లోనూ దసరా ఆపర్లు ప్రకటిస్తారు. వెయ్యికి పైగా బిల్లు చేస్తే కూపన్లు పొందొచ్చని.. వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తుంటాయి. మరికొందరు దసరాకు లక్కీ డ్రా పేరిట బంపర్ ఆఫర్లు ప్రకటిస్తారు. దసరా వచ్చిందంటే తెలంగాణలోని గ్రామాల్లో ఎంత సందడి వాతావరణం ఉంటుందో..

Tribal Health: అరగంటలో ఆస్పత్రులకు గిరిజనం!

Tribal Health: అరగంటలో ఆస్పత్రులకు గిరిజనం!

గిరిపుత్రుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అడవులు, కొండలు కోనల్లో నివసించే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి