• Home » Adani Group

Adani Group

Stock Markets: హిండెన్‌బర్గ్ ఆరోపణల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Markets: హిండెన్‌బర్గ్ ఆరోపణల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

హిండెన్‌బర్గ్(Hindenburg) ఆరోపణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ హిండెన్‌బర్గ్.. సెబీ చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేయడంతో ఇవాళ్టి మార్కెట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి.

Delhi : ఆరోపణలు పచ్చి అబద్ధాలు

Delhi : ఆరోపణలు పచ్చి అబద్ధాలు

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలను మాధవి పురి బుచ్‌, ఆమె భర్త ధవల్‌ బుచ్‌ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Rahul Gandhi : జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి!

Rahul Gandhi : జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి!

సెబీ చైర్‌పర్సన్‌ మాధవి బుచ్‌, ఆమె భర్త ధావల్‌ బుచ్‌కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి.

Hinderburg: హిండెన్‌బర్గ్ మరో సంచలనం.. తీవ్ర ఆందోళనలో స్టాక్ మార్కెట్లు

Hinderburg: హిండెన్‌బర్గ్ మరో సంచలనం.. తీవ్ర ఆందోళనలో స్టాక్ మార్కెట్లు

సరిగ్గా ఏడాది కిందట.. హిండెన్ బర్గ్(Hinderburg Report) అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు అదానీ కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి.

Wayanad Landslide: పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా విరాళాలు

Wayanad Landslide: పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా విరాళాలు

సమాజంలో జరుగుతున్న నేరాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అనే భావన కలగక మానదు. అలాంటప్పుడే మానవత్వం పరిమళించే ఘటనలు సాక్షాత్కరిస్తుంటాయి. కేరళ విషయంలో అచ్చం ఇలాంటిదే జరుగుతోంది.

Somireddy: అవసరమైతే అదానీ కాళ్లైనా పట్టుకుంటా...

Somireddy: అవసరమైతే అదానీ కాళ్లైనా పట్టుకుంటా...

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ జరిగింది. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Supreme Court : అదానీ గ్రూప్‌పై తీర్పును సమీక్షించం

Supreme Court : అదానీ గ్రూప్‌పై తీర్పును సమీక్షించం

అదానీ గ్రూప్‌ స్టాక్‌ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై సెబీ చేస్తున్న విచారణను ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) లేదా సీబీఐకి అప్పగించాలంటూ ...

Delhi : అదానీ ప్రాజెక్టులను విమర్శించారని ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దు

Delhi : అదానీ ప్రాజెక్టులను విమర్శించారని ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దు

అదానీకి మంజూరు చేసిన ప్రాజెక్టుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని విమర్శించిన ఓ ఎన్జీవోకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది.

Amaravati : అదానీ కోసం దోచిపెట్టారు

Amaravati : అదానీ కోసం దోచిపెట్టారు

పట్టణ ప్రాంతాల్లో 24.4 లక్షల స్మార్ట్‌ మీటర్లను బిగించే బాధ్యతను అదానీ సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అప్పగించారు.

Adani-Andhra Pradesh: అదానీ కహానీ!

Adani-Andhra Pradesh: అదానీ కహానీ!

నేల, నీరు, నింగి.. అదానీకే జీ హుజూరనేలా వైసీపీ ప్రభుత్వం నడిచిందని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి