• Home » Adani Group

Adani Group

Adani : 7200 కోట్లు కట్టండి

Adani : 7200 కోట్లు కట్టండి

ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని ఝార్ఖండ్‌లోని అదానీ పవర్‌ కంపెనీ హెచ్చరించింది.

Hyderabad: స్కిల్స్‌ యూనివర్సిటీకి 200 కోట్లు ‘మేఘా’ విరాళం

Hyderabad: స్కిల్స్‌ యూనివర్సిటీకి 200 కోట్లు ‘మేఘా’ విరాళం

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’కి మరో భారీ విరాళం అందింది. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ ఇటీవలే రూ.100 కోట్లు అందించగా శనివారం అంతకు రెట్టింపు విరాళాన్ని ‘మేఘా’ ప్రకటించింది.

Adani Foundation: స్కిల్స్‌ వర్సిటీకి వంద కోట్లు

Adani Foundation: స్కిల్స్‌ వర్సిటీకి వంద కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్‌ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది.

Adani Group: అదానీ గ్రూప్ రెండు సంస్థలు విలీనం.. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..

Adani Group: అదానీ గ్రూప్ రెండు సంస్థలు విలీనం.. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన రెండు కంపెనీలు విలీనమయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

అదానీ గ్రూప్‌ స్విస్‌ ఖాతాలను జల్లెడ పడుతున్న ఓఏజీ

అదానీ గ్రూప్‌ స్విస్‌ ఖాతాలను జల్లెడ పడుతున్న ఓఏజీ

అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ క్రిమినల్‌ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్‌ అటార్నీ జనరల్‌ ఆఫీస్‌ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది.

Amaravati : అదానీ పోర్ట్సు సాయం 25 కోట్లు

Amaravati : అదానీ పోర్ట్సు సాయం 25 కోట్లు

వరద బాధితుల కోసం అనేక మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. ఆ దాతల్ని సీఎం చంద్రబాబు, లోకేశ్‌ అభినందించారు.

Adani Groups: ఏపీకి అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. చంద్రబాబుకు చెక్ అందజేత

Adani Groups: ఏపీకి అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. చంద్రబాబుకు చెక్ అందజేత

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే. వరదల ధాటికి చాలా మంది నిరాశ్రయులయ్యారు.

Adani Group: టైమ్ వరల్డ్స్ బెస్ట్ 2024 కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్‌ రికార్డ్

Adani Group: టైమ్ వరల్డ్స్ బెస్ట్ 2024 కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్‌ రికార్డ్

దేశంలో ప్రముఖ సంస్థలైన అదానీ గ్రూప్, ఇన్ఫోసిస్‌తో సహా పలు భారతీయ కంపెనీలు సంచలనం సృష్టించాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాలో పేరు దక్కించుకున్నాయి. TIME ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో వీటితోపాటు పలు కంపెనీలకు చోటు దక్కింది.

Adani Group: హిండెన్‌బర్గ్ కొత్త ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన.. ఏం చెప్పిందంటే..

Adani Group: హిండెన్‌బర్గ్ కొత్త ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన.. ఏం చెప్పిందంటే..

అదానీకి వ్యతిరేకంగా జరిగిన మనీలాండరింగ్, సెక్యూరిటీల మోసం విచారణలో భాగంగా స్విస్ అధికారులు పలు స్విస్ బ్యాంకు ఖాతాల్లో $310 మిలియన్లకు పైగా స్తంభింపజేసినట్లు హిండెన్‌బర్గ్(Hindenburg) రీసెర్చ్ ఇటివల తెలిపింది. ఈ అంశంపై అదానీ గ్రూప్(adani group) స్పందించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ అనేక ఆరోపణలు చేయడం విశేషం.

Elon Musk: తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ తరువాతే అంబానీ

Elon Musk: తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ తరువాతే అంబానీ

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి