• Home » Adani Group

Adani Group

CM Chandrababu: ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు.. జగన్‌ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు

CM Chandrababu: ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు.. జగన్‌ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు

ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని చంద్రబాబు విమర్శలు చేశారు.

Stock Market: భారీగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు.. కోలుకుంటున్న గౌతమ్ అదానీ షేర్లు..

Stock Market: భారీగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు.. కోలుకుంటున్న గౌతమ్ అదానీ షేర్లు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 1,700 పాయింట్లకు పైగా పెరిగి 78,925కు ఎగబాకింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభంతో 23,875 పాయింట్ల వద్ద దూసుకెళ్తోంది.

YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

Adani Group: అమెరికాలో లంచం ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్

Adani Group: అమెరికాలో లంచం ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్

అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా US ప్రాసిక్యూటర్ల లంచం ఆరోపణలు తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అదానీ గ్రూప్ తెలిపింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. దీంతోపాటు అమెరికా కోర్టు కూడా స్పందించింది.

ముడుపుల ముడి వీడింది!

ముడుపుల ముడి వీడింది!

పోర్టులు అదానీకి సమర్పయామి! ప్రాజెక్టులూ అదానీకే అప్పగింత! చివరికి... సోలార్‌ పవర్‌ కూడా అదానీదే! జగన్‌ జమానాలో అదానీదే రాజ్యం! ఇప్పుడు వీరిద్దరి అక్రమ బంధాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బయటపెట్టాయి.

అమెరికాతో అట్లుంటది

అమెరికాతో అట్లుంటది

లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..

జగన్‌ అదానీ  లంచాల కహానీ

జగన్‌ అదానీ లంచాల కహానీ

వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్‌ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది.

KTR: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

KTR: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు.. అదానీలాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

అమెరికాతో అట్లుంటది

అమెరికాతో అట్లుంటది

లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..

ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

సౌర విద్యుత్తు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో లంచం ఇవ్వజూపారంటూ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు తోసిపుచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి