Home » Adani Group
కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని కుదిపేసి, ఆయన కంపెనీల నుంచి రూ.వందల కోట్లు ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ ‘హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ’ మూతపడింది.
భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తీవ్ర ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందని వెల్లడించి భారత్ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర అలజడి రేపిన అమెరికన్ ఇన్వెస్టిమెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ మూతబడుతోంది. ఈ మేరకు దాని వ్యవస్థాపకుడు నెట్ ఆండర్సన్ బుధవారం ఓ ప్రకటన చేశారు.
అదానీ సంస్థలతో జగన్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసేవరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
2024లో అదానీ గ్రూప్ ఆర్థిక, రాజకీయ, మార్కెట్ సంబంధిత వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది. గతంలో దేశంలో కీలక పాత్ర పోషించిన ఈ గ్రూప్ 2024లో భారీ నష్టాలను ఎదుర్కొంది. అయితే ఈ సంస్థ ప్రధానంగా ఎదుర్కొన్న 10 లాభాలు, నష్టాల సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా గౌతమ్ అదానీపైన పోరాటం చేయాలనుంటే.. దావో్‌సలో ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.
జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటోన్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారని..
భారత కుబేరుడు గౌతమ్ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చల్లారకముందే..
అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) స్పష్టం చేశారు.