• Home » Actor

Actor

 బళ్లారి జైలుకు దర్శన్‌ భారీ భద్రత నడుమ తరలింపు

బళ్లారి జైలుకు దర్శన్‌ భారీ భద్రత నడుమ తరలింపు

రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ను పోలీసులు గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తీసుకొచ్చారు.

Actor Darshan: జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం.. బళ్లారి జైలుకు దర్శన్ తరలింపు

Actor Darshan: జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం.. బళ్లారి జైలుకు దర్శన్ తరలింపు

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఆయనను బళ్లారి జైలుకు తరలిస్తున్నారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాలయంలో ఉన్న దర్శన్‌ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు మారుస్తున్నారు.

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే.

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు చిక్కాడు. హైదరాబాద్‌ హైదర్షాకోట్‌లోని విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్‌ అధికారులు.. సైబరాబాద్‌ పోలీసులతో కలిసి దాడులు చేశారు.

Actor Upendra Interview : నాకు నేనంటేనే ఇష్టం

Actor Upendra Interview : నాకు నేనంటేనే ఇష్టం

దక్షిణాది రాష్ట్రాల సీనీ పరిశ్రమలపై తనదైన ముద్ర వేసిన వారిలో కన్నడ నటుడు ఉపేంద్ర ఒకరు. విలక్షణమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొనే ఉపేంద్ర ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

 Actor Upendra : నాకు నేనంటేనే ఇష్టం

Actor Upendra : నాకు నేనంటేనే ఇష్టం

నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది.

AP Politics: రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలని శ్రీవారిని కోరా: నటుడు శివాజీ

AP Politics: రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలని శ్రీవారిని కోరా: నటుడు శివాజీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Bangalore: మత్తు మజా.. మస్త్‌ మజా..

Bangalore: మత్తు మజా.. మస్త్‌ మజా..

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్‌ నటులు, మోడల్స్‌ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు.

Actor Ajay Ghosh : వద్దన్నా ఆ వేషం వేయించారు

Actor Ajay Ghosh : వద్దన్నా ఆ వేషం వేయించారు

అజయ్‌ ఘోష్‌.. ఈ పేరు వినగానే ఏ బెంగాలీ నటుడో అనిపిస్తుంది.కానీ ఆయన పక్కా లోకల్‌. అచ్చంగా తెలుగోడు.ఆయన తండ్రి కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అజయ్‌ ఘోష్‌

AP Elections: ముద్రగడను ఏకిపారేసిన పృథ్వీరాజ్!

AP Elections: ముద్రగడను ఏకిపారేసిన పృథ్వీరాజ్!

Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి