• Home » Actor

Actor

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించాడు.

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్

కామిక్ టైమింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్ ఇటీవలే విడుదలైన కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ చిత్రం 'భూల్ భులియా 3'లో కూడా నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా పాలియా టౌన్‌లో దీపావళి గురించి ఓ ప్రాతికేయుడు ప్రశ్నించగా ఆయన మండిపడ్డాడు.

Jailer Actor: పోలీసుల అదుపులో జైలర్ నటుడు.. కారణమిదే..?

Jailer Actor: పోలీసుల అదుపులో జైలర్ నటుడు.. కారణమిదే..?

సూపర్‎స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో వర్మ పాత్రతో విలన్‎గా వినాయకన్ పాపులర్ అయ్యారు. అయితే. ఈయనకు సినిమాల్లో విలన్ వేషాలతో మంచి పేరు వచ్చింది. అయితే నిజ జీవితంలోనూ అతను విలన్ చేష్టలతో రెచ్చిపోతున్నాడు. గత ఏడాది కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

నాకు నటన రాదన్నారు..

నాకు నటన రాదన్నారు..

భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి క్లాసిక్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ యువ హీరో ‘లక్కీ భాస్కర్‌’గా అలరించేందుకు సిద్ధమయ్యాడు.

 బళ్లారి జైలుకు దర్శన్‌ భారీ భద్రత నడుమ తరలింపు

బళ్లారి జైలుకు దర్శన్‌ భారీ భద్రత నడుమ తరలింపు

రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ను పోలీసులు గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తీసుకొచ్చారు.

Actor Darshan: జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం.. బళ్లారి జైలుకు దర్శన్ తరలింపు

Actor Darshan: జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం.. బళ్లారి జైలుకు దర్శన్ తరలింపు

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఆయనను బళ్లారి జైలుకు తరలిస్తున్నారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాలయంలో ఉన్న దర్శన్‌ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు మారుస్తున్నారు.

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

Navya : నేను డైరక్టర్స్‌ నటుడిని

సాధారణంగా ఏ తండ్రయినా తన కొడుకుని నటుడిగా పరిచయం చేస్తుంటాడు. కానీ కొడుకు హీరోగా నటించే సినిమాతో తండ్రి దర్శకుడిగా పరిచయం కావడమనేది నిజంగా అరుదే.

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

Hyderabad: డ్రగ్స్‌ వినియోగదారుల్లో.. రకుల్‌ తమ్ముడు..

ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌సింగ్‌ తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు చిక్కాడు. హైదరాబాద్‌ హైదర్షాకోట్‌లోని విశాఖనగర్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్‌ అధికారులు.. సైబరాబాద్‌ పోలీసులతో కలిసి దాడులు చేశారు.

Actor Upendra Interview : నాకు నేనంటేనే ఇష్టం

Actor Upendra Interview : నాకు నేనంటేనే ఇష్టం

దక్షిణాది రాష్ట్రాల సీనీ పరిశ్రమలపై తనదైన ముద్ర వేసిన వారిలో కన్నడ నటుడు ఉపేంద్ర ఒకరు. విలక్షణమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొనే ఉపేంద్ర ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

 Actor Upendra : నాకు నేనంటేనే ఇష్టం

Actor Upendra : నాకు నేనంటేనే ఇష్టం

నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి