Home » Accident
అనకాపుత్తూరు సమీపం మదురవాయల్ బైపా్సరోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడవాక్కంలో పద్మనాభన్ (60), ఇంద్రాణి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి దీపికా (23) అనే కుమార్తె ఉంది.
అహ్మదాబాద్ డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన మరుసటి రోజే బ్లాక్ బాక్స్ను అధికారులు కనుగొన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపినట్టు తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తిరుచ్చి జిల్లా ముక్కొంబు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముసిరి రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీఓ) ఆరముత్త దేవసేన మృతిచెందారు. ముసిరి ఆర్డీవో దేవసేన గురువారం ఉదయం ప్రభుత్వ వాహనంలో తిరుచ్చి వైపు బయల్దేరారు.
ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కనే నిలబడి ఉంటాడు. అదే సమయంలో చాలా మంది మహిళలు బాత్రూంలోకి వెళ్లి వస్తుంటారు. అక్కడ నిలబడిన ఆ వ్యక్తి వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ బాత్రూం నుంచి బయటికి రాగానే..
Air India plane crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు వెల్లడించారు.
Helicopter crash.. ఉత్తరాఖండ్: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా మనలూరు వద్ద బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన యువకులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కులుమనాలిలోని ఫ్రెండ్లీ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తూ విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సీనియర్ ఇంజనీరు అడుసుమల్లి లక్ష్మణరావు (62) గుండెపోటుతో మృతిచెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు...
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదీ స్నానానికి వెళ్లి అల్లూరి జిల్లాలో ఒకరు, భూపాలపల్లి జిల్లాలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.