• Home » ACB

ACB

Kavitha: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు

Kavitha: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.

Khammam: ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

Khammam: ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం సబ్‌ రిజిస్టార్‌ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.

KTR: బ్రేకింగ్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

KTR: బ్రేకింగ్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

KTR: మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

Corruption: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ప్రభుత్వోద్యోగులు

Corruption: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ప్రభుత్వోద్యోగులు

రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వోద్యోగులుగా పనిచేస్తూ.. కాసుల కోసం కక్కుర్తి పడిన ఒక ఉద్యోగి, మరొక ఎస్సై, మధ్యవర్తిని ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.

ACB Court Orders: గోవిందప్పకుప్రత్యేక సదుపాయాలు

ACB Court Orders: గోవిందప్పకుప్రత్యేక సదుపాయాలు

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.

Tadepalli Politics: నాడు.. నేడు అదే క్యూ

Tadepalli Politics: నాడు.. నేడు అదే క్యూ

మద్యం కుంభకోణంలో అరెస్టైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను కలిసేందుకు వైసీపీ నేతలు కోర్టు వద్ద భారీగా చేరుకున్నారు. వారిద్దరిని జైలు తరలించే వరకూ పలువురు నేతలు అక్కడే ఉండిపోయారు.

ACB: ఏసీబీ అధికారులు అలాంటి ఫోన్లు చేయరు

ACB: ఏసీబీ అధికారులు అలాంటి ఫోన్లు చేయరు

ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా అనుమానాస్పద ఫోన్లు చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

DSP Parthasarathi: ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ ఇంట్లో మందుగుండు

DSP Parthasarathi: ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ ఇంట్లో మందుగుండు

లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్‌ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

ABV ACB Case: ఏపీ హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట

ABV ACB Case: ఏపీ హైకోర్టులో ఏబీవీకి భారీ ఊరట

ABV ACB Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం

Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం

Hariram ACB Case: హరిరామ్‌ను ఐదురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈరోజు నాలుగోరోజు విచారణ కొనసాగుతోంది. అయితే గడిచిన మూడు రోజుల విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్‌ను దాదాపు ఐదు మంది అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి