• Home » ACB

ACB

Formula E Case: ఫార్ములా ఈ కేసు.. ఏసీబీ ముందుకు ఆ కంపెనీ ప్రతినిధులు

Formula E Case: ఫార్ములా ఈ కేసు.. ఏసీబీ ముందుకు ఆ కంపెనీ ప్రతినిధులు

Telangana: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఎస్ నెక్ట్స్‌ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు

ఇద్దరు లంచగొండి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఎక్స్‌రే విభాగంలో టెక్నిషియన్‌గా విధులు నిర్వహించే శ్రీనివాస్‌ 3 నెలల క్రితం పదవీ విరమణ పొందారు.

ఫార్ములా-ఈ కేసులో నేడు గ్రీన్‌కో ఎండీ విచారణ

ఫార్ములా-ఈ కేసులో నేడు గ్రీన్‌కో ఎండీ విచారణ

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దాని మాతృసంస్థ గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను శనివారం ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ACB: ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు

ACB: ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ కారు రేస్‌ ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రతినిధులను కోరింది.

HMDA: ఉన్నతాధికారులు చెప్పినట్టు చేశా !

HMDA: ఉన్నతాధికారులు చెప్పినట్టు చేశా !

ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో ఏసీబీ అధికారులు ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు.

BLN Reddy: ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడి..

BLN Reddy: ఏసీబీ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి కీలక విషయాలు వెల్లడి..

తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula-E car race case)లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఏసీబీ (ACB) విచారణ కొనసాగుతోంది. ఇవాళ (శుక్రవారం) దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు.. తెలియదు అన్న సమాధానాలు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచటం కోసం తాము కృషి చేస్తే ఇప్పుడు రంధ్రాన్వేషణ ఏమిటంటూ నిలదీత.. అడిగిన ప్రశ్నలే మళ్లీ ఎన్నిసార్లు అడుగుతారు?

KTR ACB: కేటీఆర్‌పై ముగిసిన ఏసీబీ విచారణ.. ఆరున్నర గంటలపాటు

KTR ACB: కేటీఆర్‌పై ముగిసిన ఏసీబీ విచారణ.. ఆరున్నర గంటలపాటు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ఈరోజు ముగిసింది. గత కొన్ని వారాలుగా కీలక పరిణామాల నడుమ కేటీఆర్ ఎట్టకేలకు ఏసీబీ ఎదుట హాజరయ్యారు.

Formula E Case: ఆ అవసరం లేదనుకున్నారా.. కేటీఆర్‌‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం..

Formula E Case: ఆ అవసరం లేదనుకున్నారా.. కేటీఆర్‌‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం..

Telangana: ఫార్ములా ఈ కేసు రేసులో విచారణ సందర్భంగా పలు కీలక ప్రశ్నలను కేటీఆర్ ముందు ఉంచారు ఏసీబీ అధికారులు. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే వరుసగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లింపుపై కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ACB: కేటీఆర్‌కు ఏసీబీ సూటి ప్రశ్నలు ఇవేనా..

ACB: కేటీఆర్‌కు ఏసీబీ సూటి ప్రశ్నలు ఇవేనా..

కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు గంటకుపైగానే విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కేటీఆర్‌ను విచారణ జరిపి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. మరోవైపు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంటే కేటీఆర్ విచారణ గదిలో ఉంటే.. ఆయన తరఫు న్యాయవాది లైబ్రరీలో కూర్చునే విధంగా ఏసీబీ అధికారులు ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి