Home » ACB
మద్యం స్కాం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో మొత్తం 9 మందిని సిట్ అరెస్టు చేయగా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని స్నేహితుడు చెరుకూరి వెంకటేష్ నాయుడు...
లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జీహెచ్‌ఎంసీలోని మూసాపేట సర్కిల్ పరిధిలో ఓ వ్యక్తి తన స్థలం ఆన్‌లైన్ మ్యుటేషన్ చేయాలని కోరితే..
వరుస దాడులతో అవినీతి అధికారులు, ఉద్యోగుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 126 కేసులను నమోదు చేసిన అధికారులు 125 మందిని అరెస్టు చేశారు.
బాపట్ల జిల్లా కొల్లూరు గ్రూపు దేవాదాయాల కార్యనిర్వహణాధికారి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం సాయంత్రం పట్టుబడ్డారు.
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో రవాణా శాఖతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సరిహద్దు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్దమయ్యారు.
ACB: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ శ్రీధర్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐదో రోజు మంగళవారం విచారిస్తున్నారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజుతో ఆయన విచారణ ముగియనుంది.
లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.
Formula E scam: కేటీఆర్, ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.