• Home » ABN Big Debate With RK

ABN Big Debate With RK

Big Debate: జగన్ ముఖ్యమంత్రి అవడం ఒక పెద్ద వింత: చంద్రబాబు

Big Debate: జగన్ ముఖ్యమంత్రి అవడం ఒక పెద్ద వింత: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఒక వింత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే.. సాక్షి చానల్ మొత్తం ఫేక్ అని, అందులో ప్రసారమయ్యే వార్తలు..

ABN Big Debate: అసలైన సీఎంను అప్పుడు చూస్తారు.. రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate: అసలైన సీఎంను అప్పుడు చూస్తారు.. రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate with Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అందరూ కేసీఆర్ లాగే ఉంటారని హరీష్ పొరపడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిడ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ABN Big Debate: ఫోన్ ట్యాపింగ్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన సీఎం రేవంత్

ABN Big Debate: ఫోన్ ట్యాపింగ్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన సీఎం రేవంత్

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్.

ABN Big Debate:ఆ పోస్టుకు నేను ఎలా బాధ్యుడిని.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ABN Big Debate:ఆ పోస్టుకు నేను ఎలా బాధ్యుడిని.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ అగ్ర నేతలు కేసు పెట్టారు.

Revanth Reddy: 6 BRS MP అభ్యర్థులు నాతో టచ్ లో ఉన్నారు.. కానీ!

Revanth Reddy: 6 BRS MP అభ్యర్థులు నాతో టచ్ లో ఉన్నారు.. కానీ!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు...

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదు.. ఆ ఆరుగురు ఎంపీలు..

తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే..

ABN Big Debate: ఆ సమయంలో ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన సునీత భర్త..

ABN Big Debate: ఆ సమయంలో ఫోన్ వచ్చింది.. సంచలన విషయాలు వెల్లడించిన సునీత భర్త..

ABN Big Debate with YS Sunitha: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాలను కూలంకశంగా వివరించారు.

Narreddy Rajasekhar Reddy: వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారు..

Narreddy Rajasekhar Reddy: వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారు..

హత్య జరిగిన రోజు ఉదయం తనకు ఫోన్ చేసిన పీఏ కృష్ణారెడ్డి.. వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌‌లో..

ABN Big Debate: నాకు ఆ పదవి చాలు: కొండావిశ్వేశ్వర్ రెడ్డి

ABN Big Debate: నాకు ఆ పదవి చాలు: కొండావిశ్వేశ్వర్ రెడ్డి

ABN Big Debate with Konda Vishweshwar Reddy: వాస్తవానికి తెలంగాణలో(Telangana) బీజేపీ(BJP) తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు అభ్యర్థులంతా ఉద్ధండులే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో గానీ.. సొంత బలంతోగానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ..

ABN Big Debate: కాంగ్రెస్ నాకు వరం ఇచ్చింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate: కాంగ్రెస్ నాకు వరం ఇచ్చింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో కొండా ఎన్నో అంశాలపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా తాను చేవెళ్ల నుంచి పోటీ చేయడంపై.. తన ప్రత్యర్థుల బలాబలాలపై, తన గెలుపోటములపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి