Home » Abhishek Sharma
India vs England: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పాత రికార్డుల బూజు దులిపాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. అన్‌బ్రేకబుల్ రికార్డ్స్‌ను కూడా తనదైన స్టైల్‌లో బద్దలుకొట్టాడు.
IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. జోఫ్రా ఆర్చర్ మొదలుకొని ఆదిల్ రషీద్ వరకు ఎవ్వర్నీ వదలకుండా పిచ్చకొట్టుడు కొట్టాడు.
Abhishek Sharma Innings: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ షాట్లతో స్టేడియంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. దీంతో అతడిపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs ENG: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ లాంటి తోపు ప్లేయర్‌కు అందని క్రేజీ రికార్డును ఒక్క ఇన్నింగ్స్‌తో అందుకున్నాడు.
India vs England: అది 18 ఏళ్లుగా రగులుతున్న పగ. ఇంకా చెప్పాలంటే వందల ఏళ్ల రివేంజ్ స్టోరీ అది. దాన్ని ఇంకా మర్చిపోలేదు జనం. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నాడు. అవకాశం దొరికితే వేటాడాలని చూశాడు. చాన్స్ లభించగానే వేటగాడిలా మీదకు దూకి ఊచకోత కోశాడు.
India Playing 11: ఈడెన్ గార్డెన్స్ టీ20లో ఘనవిజయం సాధించిన భారత్.. అదే జోరులో చెపాక్ మ్యాచ్‌లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. అయితే సరిగ్గా మ్యాచ్ డే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది.
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. ఊర మాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును షేక్ చేశాడు. నెవర్ బిఫోర్ హిట్టింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తనలోని పించ్ హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపిన ఈ పంజాబీ పుత్తర్.. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
IND vs SA: భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో సిరీస్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది.
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒమన్‌లోని అల్ అమ్రాట్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.