Home » Abdul Nazeer
ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గవర్నర్ నజీర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం టీడీపీ సభ్యుల బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించామన్నారు.
ఏపీ ప్రజలందరికీ గవర్నర్ నజీర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: అనారోగ్యానికి గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
రాష్ట్ర నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.