Home » Aaron Finch
ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఇటు బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ..