• Home » AarogyaSri

AarogyaSri

Rajiv Health Scheme: మరిన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు!

Rajiv Health Scheme: మరిన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు!

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

Hyderabad: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-25%పెంపు..

Hyderabad: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-25%పెంపు..

11 సంవత్సరాల తర్వాత రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు ఉత్తర్వ్యులను జారీ చేశారు.

Aarogyasri Scheme: స్పెషాలిటీ ఆస్పత్రుల్లో యథాతథంగా ఆరోగ్యశ్రీ

Aarogyasri Scheme: స్పెషాలిటీ ఆస్పత్రుల్లో యథాతథంగా ఆరోగ్యశ్రీ

రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (తాషా) వెల్లడించింది.

CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో ఆరోగ్యశ్రీపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేషన్ కార్డుతో లింకులు.. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకింత తీపి కబురే చెప్పారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి