• Home » Aarogyam

Aarogyam

Rainy season: వర్షాకాలంలో చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే..!

Rainy season: వర్షాకాలంలో చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే..!

వానాకాలంలో చర్మవ్యాధులు బారిన పడుతుంటారు. స్కిన్‌ ఎలర్జీలు, పగుళ్లు, దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో అందం కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

Hormone Health: హార్మోన్లు సమర్థవంతంగా పని చేయాలంటే..!

Hormone Health: హార్మోన్లు సమర్థవంతంగా పని చేయాలంటే..!

ఉత్పాదకత, ఆనందం, ఏకాగ్రత.. వీటిని పెంచుకోవాలంటే నాలుగు హార్మోన్ల పనితీరును సమర్థంగా ఉండేలా చూసుకోవాలి.

Seasonal care: వర్షాకాలమంతా ఉల్లాసంగా సాగిపోవాలంటే..!

Seasonal care: వర్షాకాలమంతా ఉల్లాసంగా సాగిపోవాలంటే..!

ఆయాసం, ధూమపానాలతో ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి వానాకాలంలో తేలికగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. అలాగే వరుస పెట్టి తమ్ముతూ ఉండేవాళ్లు, ముక్కు వెంట నీరు కారుతూ ఉండే ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ సమస్య ఉన్నవాళ్లు కూడా వర్షాకాలంలో రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది అదే పనిగా దగ్గుతూ ఉంటారు.

Dandruff: చుండ్రు చురచురమంటోందా? ఈ జాగ్రత్తలతో బయటపడొచ్చు!

Dandruff: చుండ్రు చురచురమంటోందా? ఈ జాగ్రత్తలతో బయటపడొచ్చు!

చుండ్రు పెట్టే దురద ఇబ్బంది పడే వాళ్లకే తెలుస్తుంది. దురద పెట్టిన ప్రతిసారీ తలను వేళ్లతో గీరుకోవడం ఎవరికైనా నామోషీగానే ఉంటుంది. ఈ ఇబ్బంది వానాకాలంలో ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి వానాకాలంలో చుండ్రును చీల్చి చెండాడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

వర్షాకాలంలోనూ వర్క్అవుట్ చేయొచ్చు! ఎలాగంటే..!

వర్షాకాలంలోనూ వర్క్అవుట్ చేయొచ్చు! ఎలాగంటే..!

వర్షాకాలంలో నగర రోడ్లపై జాగింగ్‌ లేదంటే రన్నింగ్‌, వాకింగ్‌ చేసే పరిస్థితి లేదు. అలాగని జిమ్‌కు వెళ్దామా అంటే... వేల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. కొవిడ్‌ అనంతర కాలంలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఫిట్‌నెస్‌ కోసం తపిస్తున్న నగరవాసులు వ్యాయామం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుందని భయపడుతున్నారు.

Health: మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

Health: మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో పొటాషియం, ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌, ఫైబర్‌, రైబోప్లేవిస్‌, ప్రోటీన్‌, విటమిన్‌ బి6, థయమిన్‌ వంటి ఎన్నోపోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు.

Teeth: సమస్య చిన్నదే అని వదిలేస్తే..

Teeth: సమస్య చిన్నదే అని వదిలేస్తే..

చాలామంది నోటి శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది క్రమంగా అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఓరల్‌ హైజీన్‌ అనేది చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి.

Weight loss: మెనూలో ఇవి చేర్చుకుని చూడండి!

Weight loss: మెనూలో ఇవి చేర్చుకుని చూడండి!

కఠినమైన వ్యాయామాలు చేసినంత మాత్రాన బరువు తగ్గరు. అలా కాకుండా తినకుండా ఉంటే.. ఏమాత్రం బరువు తగ్గరు. ఇంతకీ బరువు తగ్గాలంటే ఇలాంటి ఆహారాన్ని మీ మెనూలో ఉంచుకోండి.

Periods: ఆ సమస్యను ఎలా భావించాలి?

Periods: ఆ సమస్యను ఎలా భావించాలి?

మహిళల జీవితంలో రుతుస్రావం ఒక ముఖ్యమైన విషయం. ఆరోగ్యకరమైన మహిళకు ప్రతి నెల రుతుస్రావం తప్పనిసరిగా వస్తుంది. అయితే ఆధునిక జీవనంలో ఒత్తిడి వల్ల రుతుస్రావం ఆలస్యం కావటం సామాన్యమైపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం.

ఈ ఆరోగ్యకరమైన చిట్కాలతో పంటి నొప్పి నుంచి..!

ఈ ఆరోగ్యకరమైన చిట్కాలతో పంటి నొప్పి నుంచి..!

పంటి నొప్పి ఎంత బాధ మనలో అందరికీ అనుభవమే! దంత క్షయం అలాగే వేధించకుండా అదుపులోకి రావాలంటే, కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి