Home » AAP
శీష్ మహల్ (అద్దాల మేడ) కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణమని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలలో రాఘవ్ చద్దా ఒకరు.
లోధి ఎస్టేట్ ప్రభుత్వ బంగ్లాలోకి ఇటీవల మారిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి బీజేపీ విమర్శలు గుప్పించింది. తన అధికారిక నివాసాన్ని ప్రైవేటు మనీతో లగ్జరీ ఇల్లుగా మార్చుకున్నారని, రెండో శీష్ మహల్ నిర్మించుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి ఉద్వాసన చెప్పి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనమైంది. వీరిపై తక్షణ చర్యలకు కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' కసరత్తు చేస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఎంపీ స్వాతి మాలివాల్.. కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2006 నుంచి కేజ్రీవాల్, ఆయన పార్టీతో కలిసి పనిచేస్తున్నానని, అన్ని ఉద్యమాల్లోనూ చురుకుగా పాల్గొన్నానని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాఘవ్ చద్దా రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరనున్నట్లు చద్దా తెలిపారు.
ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా తన పట్ల పార్టీ ప్రదర్శిస్తోన్న వైఖరిని తప్పుబట్టారు. నా నోరు నొక్కినంత మాత్రాన, మీరు గెలిచినట్టుకాదంటూ సొంతపార్టీకి సూచించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో గానీ.. ఓడించలేరన్నారు.
పంజాబ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ మృతిచెందారు.
చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు. పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు.
పదవులో, పొజిషన్ కోసమే తాను రాజకీయాల్లోకి చేరలేదని, జవాబుదారీతనం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు వర్గాల వాణిని ప్రతిబింబించే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతామనే ఆప్ వాగ్దానంతో రాజకీయాల్లోకి వచ్చానని పాలేకర్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఎంసీడీ ఉప ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు ఇది పరీక్షగా అందరూ భావించారు. అయితే ఆమె సునాయాసంగా ఈ పరీక్షలో నెగ్గారు.