Home » Aamir Khan
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు.