• Home » Aadhaar

Aadhaar

Aadhaar Card: గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ తేదీ మళ్లీ పొడిగింపు

Aadhaar Card: గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ తేదీ మళ్లీ పొడిగింపు

ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి ప్రకటించింది. ఈ క్రమంలో ఎప్పటివరకు పెంచారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..

Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..

దేశంలో ఆధార్ కార్డ్ భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉంది. ప్రస్తుతం 10 సంవత్సరాల పాత ఆధార్‌ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) తేదీ. ఇది ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Aadhaar Update: ఇంకా 10 రోజులే.. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా

Aadhaar Update: ఇంకా 10 రోజులే.. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా

ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే.

Baal Aadhaar: మీ పిల్లల ఆధార్ ఇలా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి..

Baal Aadhaar: మీ పిల్లల ఆధార్ ఇలా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి..

మీ పిల్లల ఆధార్ వివరాలను ఇంకా అప్‌డేట్ చేయలేదా. అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ గడువును ఇటివల కేంద్ర పొడిగించింది. ఈ నేపథ్యంలో పిల్లల ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Aadhaar: ఆధార్‌ నెట్‌వర్క్‌లో లోపాలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

Aadhaar: ఆధార్‌ నెట్‌వర్క్‌లో లోపాలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

ఆధార్‌ ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి.

Free Sand Policy : ఎవరెవరివో ఆధార్‌లతో క్యూ

Free Sand Policy : ఎవరెవరివో ఆధార్‌లతో క్యూ

ఉచిత ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా, అందులో చిల్లులను కొందరు సరఫరాదారులు వెతికి పట్టుకొని సొమ్ము చేసుకొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టారు.

 Aadhaar Ration Card Link: ఆధార్‌-రేషన్‌ లింక్‌ గడువు పెరిగింది.. చెక్ చేసుకోండి!

Aadhaar Ration Card Link: ఆధార్‌-రేషన్‌ లింక్‌ గడువు పెరిగింది.. చెక్ చేసుకోండి!

ఆధార్‌, రేషన్‌ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వరకు ఉన్న గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి  యత్నించిన ముగ్గురి అరెస్టు

నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి యత్నించిన ముగ్గురి అరెస్టు

నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్‌ అనే సంస్థ పార్లమెంట్‌ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్‌ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్‌, మోనిస్‌, సోయబ్‌ నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్‌ గేట్‌ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.

Fake Aadhaar: ఫేక్ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి.. భద్రతా బలగాలు ఏం చేశాయంటే

Fake Aadhaar: ఫేక్ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి.. భద్రతా బలగాలు ఏం చేశాయంటే

పార్లమెంటు భవనంలోకి ఫేక్ ఆధార్ కార్డులతో(Fake Aadhaar) ప్రవేశించేందుకు జరిగిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు కార్మికులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) సిబ్బంది పట్టుకున్నారు.

Aadhaar Update: మిగిలింది 8 రోజులే.. ఫ్రీగా ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోండిలా

Aadhaar Update: మిగిలింది 8 రోజులే.. ఫ్రీగా ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోండిలా

ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి